శ్రియ పరిచయం అవసరం లేని పేరు.. దాదాపు రెండు దశాబ్దాలుగా సౌత్ స్టార్ గా వెలిగిన కథానాయిక. ప్రస్తుతం అవకాశాలు కాస్త తగ్గినా క్రేజ్ మాత్రం ఏమాత్రం తగ్గలేదు. ఇంకా కొన్ని సినిమాలకు కమిట్ అవుతూనే ఉంది. అయితే అవకాశాలు తగ్గుతున్న సమయంలోనే ఆండ్రీ అనే రష్యన్ కుర్రాడిని పెళ్లి చేసుకుంది. ప్రస్తుతం వీరిద్దరూ అన్యోన్యంగా జీవనం సాగిస్తున్నారు. సోషల్ మీడియాలో యాక్టివ్ గా ఉంటోంది ఈ ముద్దుగుమ్మ. అదే సమయంలో తన భర్త ఉన్న ఫోటోలను అభిమానులతో షేర్ చేసుకుంటుంది శ్రియ.
ఈ నేపథ్యంలో గ్లామర్ షో కి కూడా వెనకాడటం లేదు. సినిమాల్లో కంటే ఇంస్టాగ్రామ్ లో ఎక్కువగా అందాలు ఆరబోస్తోంది ముద్దుగుమ్మ. లాక్ డౌన్ కారణంగా ఇంట్లోనే ఉంటున్న వీరిద్దరూ ఇంస్టాగ్రామ్ లో లైవ్ పెడుతూ అభిమానులతో ముచ్చటిస్తున్నారు. అయితే శ్రీయను ఆట పట్టించడం ఆండ్రీ కి మహా సరదా.. తాజగా శ్రీయ యోగాసనాలు చేస్తుండగా ఆండ్రీ మధ్యలో వచ్చి ఆటపట్టించాడు. వీరిద్దరి గిల్లికజ్జాలు లైవ్ లో ఉన్న అభిమానులను ఆకట్టుకున్నాయి.
లైవ్ లో యోగా చేస్తున్న శ్రీయ తన కాళ్ళని భర్తపై పెట్టి తలక్రిందులుగా యోగాసనం వేస్తుంది. ఆ తరువాత శ్రీయను తలకిందులుగా చేయడానికి ప్రయత్నించాడు. ఆండ్రీ చేసిన పనికి శ్రియ అరిచి గీపెట్టింది. ఇటీవలే శ్రియ వృక్షోజాలు సూపర్ అంటూ నెటిజన్ చేసిన కామెంట్ ను సమర్ధిస్తూ ఆమె అభిమానులను ఇంకా చెప్పండి అంటూ ప్రోత్సహించాడు. అది చాలా వైరల్ అయింది.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…