Featured

Lyricist Ananth sriram : మాజీ సీఎం వైఎస్ఆర్ ను అవమానిస్తూ పోస్ట్లు… వీడియో వదిలిన రైటర్ అనంత్ శ్రీరామ్…

Lyricist Ananth sriram : తన కలంతో అద్భుతమైన పాటలను రాస్తూ సినిమాలలో తన సాహిత్యంతో పేరు పొందిన పాటల రచయిత అనంత్ శ్రీరామ్. చిన్న వయసులోనే తన పాటలతో మంచి పేరు తెచ్చుకున్న అనంత్ శ్రీరామ్ తాజాగా ఒక వివాదంలో ఇరుక్కున్నారు. దివంగత రాజకీయ నాయకుడి గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేసారంటూ వదంతులు వ్యాపించాయి. జనసేన పార్టీ మద్దతుదారులు నిర్వహిస్తున్న పొలిటికల్ మిసైల్ అనే ట్విట్టర్ ఖాతా ద్వారా రాజశేఖర్ రెడ్డి గురించి తప్పుగా పోస్ట్ చేసినట్లు వార్తలు రావడం జరిగింది.

అది నేను కాదు… నాకు ఏ పాలిటికల్ పార్టీతో సంబంధం లేదు…

తాజాగా అనంత్ శ్రీరామ్ ఒక సెల్ఫీ వీడియో ద్వారా ఈ ఇష్యూ మీద క్లారిటీ ఇచ్చారు. తనపై వస్తున్న రూమర్స్ అపద్దమని, పొలిటికల్ మిసైల్ అనే ట్విట్టర్ ఖాతా నాకు లేదని చెప్పారు. అన్ని పొలిటికల్ పార్టీలకు పాటలు రాస్తాను కానీ వ్యక్తిగతంగా ఏ పార్టీ కోసం పనిచేయడం లేదంటూ చెప్పారు.

ఒకవేళ భవిష్యత్తులో ఏదైనా పార్టీకి సపోర్ట్ చేయాలనుకుంటే తన అధికారిక ఖాతా ద్వారా తెలియజేస్తాను కానీ పేరు, ఊరు లేని ఖాతాలతో చెప్పనని, ఎవరో తన పేరును వాడుకుని ఇలాంటి పోస్ట్లు పెట్టారంటూ ఈ విషయంలో వైసీపీ శ్రేణులకు అలాగే ప్రజలకు క్లారిటీ ఇవ్వలనే వీడియో సోషల్ మీడియాలో పోస్ట్ చేసినట్లు తెలిపారు. ప్రస్తుతం అమెరికాలో ఉన్న అనంత్ శ్రీరామ్ గారు త్వరలో హైదరాబాద్ వచ్చి తన పేరును వాడుకుని ఫేక్ ఐడెంటిటీ తో పోస్ట్లు పెట్టిన వారి గురించి సైబర్ పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago