Mahesh Babu: కృష్ణ వారసుడుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మహేష్ బాబు గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు టాలీవుడ్ ఇండస్ట్రీలో స్టార్ హీరోగా కొనసాగుతూ వరుస సినిమా అవకాశాలను అందుకుని ఎంతో బిజీగా ఉన్నటువంటి మహేష్ బాబు గురించి తాజాగా తన బాబాయ్ ఆది శేషగిరిరావు ఎవరికీ తెలియని కొన్ని సీక్రెట్ చెప్పారు.ఆదిశేషగిరిరావు నిర్మాతగా వ్యవహరించిన మోసగాళ్లకు మోసగాడు సినిమాని మే 31వ తేదీ విడుదల చేయబోతున్న విషయం మనకు తెలిసిందే.
ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా ఆదిశేషగిరిరావు పలు ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. ఈ సందర్భంగా ఆదిశేషగిరిరావు మాట్లాడుతూ మహేష్ బాబునుతాను చిన్నప్పటినుంచి చూస్తున్నానని తను చాలా టాలెంట్ కలిగిన అబ్బాయి అని తెలియజేశారు మహేష్ బాబు ఎంత టాలెంట్ ఉందంటే అమితాబచ్చన్ కి ఉన్నంత టాలెంట్ ఉందని తెలిపారు.
మహేష్ కేవలం నటుడు మాత్రమే కాదు మంచి మిమిక్రీ ఆర్టిస్ట్ అని కూడా ఆదిశేషగిరిరావు తెలియజేశారు. ఈయన ఎలాంటి వారినైనా ఇట్టే ఇమిటేట్ చేస్తూ ఉంటారని ఆదిశేషగిరిరావు ఎవరికీ తెలియని ఈ సీక్రెట్ బయటపెట్టారు. ఇక మహేష్ బాబు 14 సంవత్సరాల వయసుకే కార్ డ్రైవ్ చేస్తూ పోలీసులకు అడ్డంగా దొరికిపోయారు అప్పటికి ఇంకా డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడంతో పోలీసులు తన వెంట పడ్డారని తెలియజేశారు.
పోలీసులు తనని వెంబడించడంతో మహేష్ నేరుగా కారును ఆఫీస్ దగ్గరకు తీసుకువచ్చి ఆఫీసులో పెట్టి వెళ్లి కూర్చున్నాడు తనకు ఏమీ తెలియదు అన్నట్టుగా వ్యవహరించారు. ఇక తానే పోలీసులతో మాట్లాడి వారిని పంపించానని మహేష్ బాబు చేసిన అల్లరి పనుల గురించి కూడా ఈ సందర్భంగా ఈయన తెలియజేశారు. ఇక మహేష్ బాబు నమ్రత వివాహం జరగడానికి తాను ఏ మాత్రం కారణం కాదని వీరిద్దరి పెళ్లి జరగడానికి మహేష్ బాబు తల్లి ఇందిరా దేవి కారణమని తెలియజేశారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…