Categories: FeaturedMovie News

Makeup Man Madhavarao : కేవి చలం ను చంపి రైలు పట్టాల మీద పడేసింది ఎవరు…? రంగనాథ్ ఆత్మహత్య ఎందుకు చేసుకున్నారో చెప్పిన మేకప్ మ్యాన్ మాధవరావు

Makeup Man Madhavarao : కృష్ణగారి పర్సనల్ మేకప్ మ్యాన్ గా కొన్నేళ్లుగా ఆయనతో కలిసి పనిచేసిన మాధవరావు గారు కృష్ణ గారు మరణించిన తరువాత పలు ఇంటర్వ్యూ ల్లో పాల్గొంటూ ఆయనతో ఉన్న అనుబంధం అలాగే ఇండస్ట్రీ లో వచ్చిన మార్పులు అప్పట్లో మేకప్ ఎలా ఉండేది అప్పుడు ఉన్న హీరోలు ఎలా ఉండేవారు వంటి విషయాలను పంచుకున్నారు. ఆనాటి ఎంతోమంది ఆర్టిస్టులకు మేకప్ వేసిన మాధవరావు గారు కే వి చలం, రంగనాథ్ వంటి ఆర్టిస్ట్ల గురించి మాట్లాడారు. ఎన్టీఆర్, కృష్ణ, సావిత్రి, వాణిశ్రీ వంటి అగ్ర తారలకు మేకప్ చేసిన ఆయన ఆ విశేషాలను తెలిపారు.

కేవి చలం అలా చనిపోయారు… రంగనాథ్ అప్పటికి తెలుసు…

తెలుగులో కమెడియన్ గా విచిత్రమైన యాస, భాషలతో ఫేమస్ అయిన నటుడు కే వెంకటాచలం ఆయన కమెడియన్ గా మంచి గుర్తింపు తెచ్చుకున్న రోజుల్లోనే సడెన్ గా ఒక రోజు రైలు పట్టాలమీద శవమై కనిపించారు. ఇక ఆయన మరణం మీద ఎన్నో అపోహలు ఉన్నాయి. మాధవరావు గారికి కే వి చలం గారితో పరిచయం కారణంగా ఆయన చావు గురించి మాట్లాడుతూ రైలు ప్రమాదం లో మరణించారు అంతే కానీ ఎవరో చంపి అక్కడ వేయలేదు అంటూ మాట్లాడారు. చలం గారి రెండో భార్య రత్నకుమారి ఇంటికి వెళ్తూ రైలు పట్టాలు దాటాలి అప్పట్లో గేట్ కూడా సరిగా ఉండకపోవడం వల్ల పట్టాలు దాటుతుండగా ప్రమాదం జరిగి మరణించారు.

ఆ తరువాత రకరకాల పుకార్లు వచ్చిన ఆది ప్రమాదం మాత్రమే అంటూ మాట్లాడారు. ఇక సీనియర్ నటుడు రంగనాథ్ గురించి మాట్లాడుతూ ఆయన రైల్వే లో పనిచేసే సమయంలో ఒకసారి కలిసాను. కానీ ఆయన నటుడు అవుతాడని అనుకోలేదు. ఇక ఆయన హీరోగాను క్యారెక్టర్ ఆర్టిస్ట్ గాను ఎన్నో సినిమాల్లో అలరించారు అంటూ చెబుతూ ఆయన ఆత్మహత్య చేసుకోడానికి గల కారణాలను చెప్పారు. భార్య చనిపోయాక ఒంటరితనం భరించలేక ఆమె మీద ఉన్న ప్రేమ వల్ల ఆయన ఆత్మహత్య చేసుకున్నారని తెలిసింది అంటూ మాధవరావు గారు తెలిపారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago