Categories: FeaturedMovie News

Serial Actress Asmitha : నేను సీరియల్స్ లో యాక్టింగ్ మానేయడానికి కారణం అదే…: నటి అస్మిత

Serial Actress Asmitha : ఈటీవీ లో వచ్చిన పద్మవ్యూహం సీరియల్ ద్వారా నటిగా మారిన ఆశ్మిత సీరియల్స్ తో పాటు పలు సినిమాల్లోను కనిపించింది. అయితే ఎక్కువగా సీరియల్స్ తో గుర్తింపు పొందిన అస్మిత మా టీవిలో ప్రసారమయ్యే అగ్నిసాక్షి సీరియల్ ద్వారా విలన్ గా కూడా బాగా నటించి ప్రేక్షకులకు ఇంకా దగ్గరైంది. ఇక తన యూట్యూబ్ ఛానెల్ ద్వారా యూత్ కి బ్యూటీ టిప్స్ చెబుతూ మంచి ఫాలోయింగ్ తో ఉన్న అస్మిత పెళ్లి తరువాత యాక్టింగ్ కు దూరంగా ఉంది. సీరియల్స్ లో ఇక నటించకూడదని అనుకుంటున్నట్లు దానికి గల కారణాలను ఇటీవల ఇంటర్వ్యూ లో పేర్కొన్నారు.

అందుకే సీరియల్స్ చేయను…

అస్మిత సీరియల్స్ లో చాలా వరకు సాఫ్ట్ హీరోయిన్ రోల్స్ చేసారు. ఇక తనకు మాత్రం ఎపుడు ఏడిచే పాత్రలు కాకుండా ఏడిపించే పాత్ర చేయాలని ఉండేదట. అలా అగ్నిసాక్షి సీరియల్ లో విలన్ గా అవకాశం వస్తే చేసిన అస్మిత అందులో తన నటనతో ఆకట్టుకుంది. ఇక ఆ సీరియల్ తరువాత ఎన్నో అవకాశాలు వచ్చిన ఇక సీరియల్స్ కు గుడ్ బై చెప్పేసింది. తన డ్రీమ్ రోల్ అంటే అగ్నిసాక్షి సీరియల్ లో చేసినది అంటూ చెప్తున్న అస్మిత నా డ్రీమ్ రోల్ కూడా చేసేసాను అందుకే గుడ్ బై చెప్పేశా.

నేను మొదట ఇండస్ట్రీ కి వచ్చినపుడు ఉన్న ప్రొడక్షన్ వాల్యూస్ వేరు ఇపుడున్న పరిస్థితులు వేరు సీరియల్స్ లో ఆ తేడా ఎక్కువగా ఉంది. పాత సీరియల్స్ లో ఒక క్యారెక్టర్ ఇలా ఉంటుందని చెబితే చివరిదాకా అలానే ఉండేది. ఇప్పుడు అలా కాదు పూటకోసారి మార్పు వస్తుంది ట్విస్టులు అంటూ కథను ఏదో చేస్తున్నారు. అందుకే ఇక సీరియల్స్ లో నటించకూడదని భావించాను నాకు ఎలాంటి రెగ్రెట్స్ లేవు ఈ విషయంలో అంటూ చెప్పారు.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 week ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago