Malaika Arora: ప్రస్తుత కాలంలో సినీ సెలబ్రిటీలు ఎంత తొందరగా అయితే ప్రేమలో పడి పెళ్లిళ్లు చేసుకుంటున్నారో… అంతే తొందరగా వారి పెళ్లికి బ్రేకప్ చెప్పుకుంటున్నారు. ఈ క్రమంలోనే ఎంతోమంది సెలబ్రిటీలు విడాకులు తీసుకొని విడిపోతున్న విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే బాలీవుడ్ ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న నటి మలైకా అరోరా సైతం తన భర్తకు విడాకులు ఇచ్చిన విషయం తెలిసిందే.
ఈ క్రమంలోనే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఆరోరా తన భర్తతో విడాకులు తీసుకోవడానికి గల కారణాలను తెలియజేశారు. ఈమె ఇండస్ట్రీలో నటిగా కొనసాగుతున్న సమయంలోనే అర్భాజ్ ఖాన్ అనే వ్యక్తిని వివాహం చేసుకున్నారు. అయితే వీరి వివాహమైన అనంతరం విడాకులు తీసుకొని విడిపోయారు.
ఈ సందర్భంగా విడాకుల గురించి మలైకా స్పందిస్తూ తాను తన ఇంటి నుంచి బయటకు వెళ్లాలనే ఆలోచన ఉండడం వల్లే పెళ్లి చేసుకున్నానని తెలిపారు తనకు కూడా తన జీవితంలో కొన్ని లక్ష్యాలు ఉన్నాయి ఆ లక్ష్యాలను నెరవేర్చుకోవాలంటే కొన్ని బంధాలను దూరం చేసుకోవాల్సి వస్తుంది. నేను మనిషిగా నేడు ఈ స్థానంలో ఉన్నాను అంటే అందుకు గల కారణం అర్భాజ్ ఖాన్ .
తన జీవితంలో కొన్ని విభిన్నమైన లక్ష్యాలను కలిగి ఉండడం వల్ల తన భర్త నుంచి విడిపోవాల్సి వచ్చిందని కొన్ని నెరవేరాలంటే కొన్ని బంధాలకు దూరం కావాల్సి ఉంటుంది అందుకే తాను తన భర్తకు విడాకులు ఇచ్చి దూరంగా ఉన్నానని ఈమె విడాకులకు గల కారణాలను తెలియజేశారు. అయితే ప్రస్తుతం మలైకా అరోరా అర్జున్ కపూర్ ఇద్దరూ కూడా ప్రేమలో ఉన్నారనే విషయం తెలిసిందే త్వరలోనే వీరిద్దరూ పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వస్తున్నాయి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…