మలేసియా ప్రధాని మొహియుద్దీన్ యాసిన్ రాజీనామా చేశారు. అధికారంలోకి వచ్చిన 18 నెలలకే పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. పార్లమెంట్ దిగువసభలో మెజారిటీ కోల్పోవడంతో తప్పనిపరిస్థితుల్లో రాజీనామా చేయాల్పి వచ్చింది. మలేసియాకు అతి తక్కువ కాలం పనిచేసిన ప్రధానిగా రికార్డు సృష్టించారు.
కూటిమిలో వచ్చిన విభేదాల కారణంగా అధ్యక్ష పిటం నుంచి వైదొలగక తప్పలేదు. మరో ప్రభుత్వ ఏర్పాడే వరకు అతను ఆపద్ధర్మ ప్రధానిగా కొనసాగుతారు. తదుపరి ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు ఉపప్రధాని ఇస్మాయిల్, మాజీ మంత్రి, యువరాజు రజాలీ హమ్జా ప్రయత్నాలు కొనసాగుస్తున్న తెలుస్తోంది. 2018లో జరిగిన ఎన్నికల్లో మహతిర్ ప్రధానిగా బాధ్యతలు చేపట్టగా అనివార్య కారణాలతో ఆయన వైదొలగడంతో యాసిన్ 2020లో తదుపరి ప్రధానిగా ఎన్నికయ్యారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…