రెండో టెస్ట్ మ్యాచ్‌లో ఆతిథ్య ఇంగ్లండ్‌ను టీం ఇండియా ఓడించింది. లండన్‌లోని లార్డ్స్ మైదానం వేదికగా జరిగిన ఈ మ్యాచ్‌లో భారత బౌలర్లు విజృంభణతో ఇంగ్లీష్ జట్టు మట్టికరించింది. ఐదో రోజు సోమవారం 272 పరుగుల విజయ లక్ష్యంతో రెండో ఇన్నింగ్స్ బ్యాటింగ్ అరంభించిన ఇంగ్లండ్‌ను టీం ఇండియా బౌలర్లు 120 పరుగులకే కట్టడిచేశారు. దీంతో భారత్ చిరస్మరణ విజయం అందుకుంది. మహ్మద్ సిరాజ్ 6 వికెట్లు సాధించి భారత్ విజయంలో కీలక పాత్ర పోషించారు.
ఈ విజయంతో ఐదు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌ను బారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. ప్రఖ్యాతిగాంచిన లార్డ్స్ మైదానంలో 89 ఏళ్ళలలో టీం ఇండియాకు ఇది మూడో విజయం. ఇప్పటివరకు ఈ మైదానంలో టీం ఇండియా 19 టెస్టులు ఆడింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…