తాజాగా జరిగిన పశ్చిమబెంగాల్ అసెంబ్లీ ఎన్నికల్లో తృణమూల్ కాంగ్రెస్ బీజేపీకి ఎదురొడ్డి నిలిచి సరికొత్త ప్రభంజనం సృష్టించింది. అయితే ఈ ఎన్నికల ప్రచారంలో బిజేపీ అగ్రనాయకత్వం అంతా దిగివచ్చి ప్రచారం చేసినా ఫలితాలు మాత్రం బిజేపీకి ఆశించిన మేర అందుకోలేకపోయింది. టీఎంసీ, బిజేపీ ల మధ్య నువ్వా నేనా అన్న రీతిలో సాగిన ఈ రసవత్తర పోరులో 213 స్థానాలను దక్కించుకొని అదిరిపోయే విజయం అందుకొంది. ఈ ఎన్నికల్లో వీల్ చైర్ నుంచే చక్రం తిప్పారు దీదీ..
ముఖ్యంగా ‘దీదీ.. ఓ దీదీ.. నీతో పాటు నీ పార్టీని కూడా బెంగాల్ ప్రజలు సాగనంపుతారు’ అంటూ ఎద్దేవ చేసిన ప్రధాని మోదీని తిరుగులేని దెబ్బ కొట్టారు. తాజగా టీఎంసీ అద్భుత విజయంతొ దీదీ మమతా బెనర్జీపై ప్రశంసల జల్లు కురుస్తోంది. ఈ నేపధ్యంలో 1980 నాటి మమతా బెనర్జీ ఫోటో ప్రస్తుతం సోషల్ మీడియాలో తెగ వైరల్ అవుతోంది.
టీమిండియా స్టార్ క్రికెటర్ విరాట్ కోహ్లీ సోషల్ మీడియా కార్యకలాపాలపై మరోసారి పెద్ద చర్చ మొదలైంది. ఇటీవల ఓ విదేశీ…
టాలీవుడ్, కోలీవుడ్‌లో తన నటనతో గుర్తింపు పొందిన రెజీనా కాసాండ్రా తాజాగా చేసిన సోషల్ మీడియా వ్యాఖ్యలు నెట్టింట చర్చనీయాంశంగా…
ఐపీఎల్ 2026 సీజన్ ఉత్కంఠగా సాగుతున్నా, కొందరు స్టార్ ఆటగాళ్ల వైఫల్యం ఫ్రాంచైజీలను ఆందోళనలోకి నెట్టింది. భారీ ధరలకు కొనుగోలు…
తెలుగు సినీ పరిశ్రమలో ఎన్నో విభిన్న పాత్రలతో ప్రేక్షకులను అలరించిన నటుడు Raja Ravindra మరోసారి వార్తల్లో నిలిచారు. ఈసారి…
వంట గ్యాస్ సరఫరా సమస్యలు మరోసారి వెలుగులోకి వచ్చాయి. గ్యాస్ సిలిండర్ బుక్ చేసినప్పటికీ సమయానికి అందక వినియోగదారులు ఇబ్బందులు…
తెలుగు సినీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన తాజా వినోదాత్మక చిత్రం ‘పాపం ప్రతాప్’ విభిన్నమైన కథతో ఆకట్టుకోవాలని ప్రయత్నించినా, ఆశించిన…