మనం యూట్యూబ్ మరియు కొన్ని సోషల్ మీడియాల్లో ఫుడ్ చాలెంజ్ లు చూస్తూ ఉంటాం. అయితే వాటిని కొందరు తక్కువ సమయంలో తిని గిన్నిస్ వరల్డ్ రికార్డును కూడా సొంతం చేసుకుంటారు. ఇలాంటి ఛాలెంజ్ ఒకటి జరిగింది. అదేంటంటే.. ఒక అరటిపండను కేవలం 37 సెకన్లలో తినేశాడు. అవును.. 30 సెకన్లో కూడా తినొచ్చు అని అనిపిస్తుంది కదా.. అయితే ఇక్కడే ఒక ట్విస్ట్ ఉంది.
అదేంటంటే.. చేతులతో అరటిపండును తక్కువ సమయంలో తినేయడం అంటే ఎవరైనా తింటారు. కానీ అతడి చేతులను వెనక్కి కట్టేసిన తర్వాత అరటి తొక్క తియ్యకుండా ఆ పండును అతడికి ఇచ్చారు. కేవలం 37 సెకన్లలో ఆ అరటి పండును తినేశాడు. దీంతో అతడు గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియేట్ చేశాడు. మైక్ జాక్ అనే వ్యక్తి ఇలాంటి ఫీట్లు చేయడం అంటే ఎంతో ఇష్టం.
ఇలాంటి ఫుడ్ చాలెంజ్ లు చాలానే చేసేశాడు. అయితే ఈ అరటిపండుకు సంబంధించిన ఆ వీడియో గిన్నిస్ వరల్డ్ రికార్డు ప్రతినిధులు ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేయగా తెగ వైరల్ గా మారింది. దీనికి నెటిజన్లు వివిధ రకాల కామెంట్లు చేస్తున్నారు.
వావ్ వండర్ ఫుల్.. దిస్ ఈజ్ క్రేజీ.. కాంగ్రాట్స్ అంటూ అతడిని పొగడ్తలతో మొంచెతుత్తున్నారు. అతడు అంతక ముందు కూడా తక్కువ సమయంలో కొన్ని ఫుడ్ చాలెంజ్ లో పాల్గొని గిన్నిస్ వరల్డ్ రికార్డు క్రియోట్ చేశాడు. అతడికి అధికారులు పెట్టిన పేరే ఏంటో తెలుసా.. ‘ఫాస్టెస్ట్ ఈటర్’.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…