General News

పోల్ కు కట్టేసి కర్రతో విపరీతంగా కొట్టింది ఆ మహిళ.. ఎందుకో తెలుసా..

దేశంలో ప్రతీ రోజు మహిళలపై హత్యలు, అత్యాచారాలు ఎక్కడో ఒక ప్రదేశం వద్ద జరుగుతూనే ఉన్నాయి. చిన్న పిల్లలు అని కూడా చూడకుండా కర్ఖశంగా వ్యవహరిస్తున్నారు కామాంధులు. అయితే ఓ మహిళ ఓ కామంధుడు పని పట్టింది. ఇలానే ఆమెను లైంగిక వేధింపులకు గురి చేసిన వ్యక్తిని పోల్ కు కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే చితకబాదింది.

ఆ ఘటన బిహార్ లో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. బిహార్‌లోని ఖగాడియా ప్రాంతంలో ఈ ఘటన చోటు చేసుకుందని చెబుతున్నారు. బిహార్ రాష్ట్రంలోని బెల్డార్ పోలీస్ స్టేషన్ పరిధిలోని డుమ్రి గ్రామంలో మహిళలను ఓ వ్యక్తి గత కొన్ని రోజుల నుంచి వేధిస్తున్నాడు. అందులో ఓ మహిళ తనవెంట పడవద్దని ఎన్ని సార్లు చెప్పినా అతడు వినిపించుకోలేదు.

ఓ రోజు ఆ మహిళ అతడిని పట్టుకొని కరెంట్ స్తంభానికి కట్టేసి గ్రామస్తులంతా చూస్తుండగానే కర్రతో ఎక్కడ పడితే అక్కడ కొట్టింది. శరీరం అంతా గాయాలు కావడంతో పెద్ద పెద్ద కేకలు వేశాడు. అయినా ఆమె ఏమాత్రం వెనక్కి తగ్గలేదు. అక్కడకు వచ్చిన గ్రామస్తులు ఆ దృశ్యాలను చూస్తున్నారే తప్ప ఎవరూ అడ్డుకోవడానికి ప్రయత్నించలేదు. ఆ గ్రామస్తుల నుంచే ఒకరు వచ్చి ఆమెను పక్కకు లాగారు.

ప్రస్తుతం ఈ విషయం సోషల్ మీడియాలో తెలియడంతో దీనిపై నెటిజన్లు వివిధ రాకాలుగా స్పందిస్తున్నారు. అతడు చేసిన పనికి ఇదే తగిన బుద్ది అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. అతడికి ఈ శిక్ష సరిపోదని.. పోలీసులకు అప్పగించి కఠిన శిక్ష అమలు చేసే విధంగా చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

2 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

2 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

2 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

2 hours ago

స్టార్ హీరోలు కూతుళ్లను సినిమాల్లోకి ఎందుకు పంపరంటే.. జేడీ షాకింగ్ కామెంట్స్

తెలుగు సినీ పరిశ్రమపై ఎప్పుడూ ముక్కుసూటిగా మాట్లాడే నటుడు జేడీ చక్రవర్తి తాజాగా మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలతో వార్తల్లో నిలిచారు.…

2 hours ago

పెళ్లి ముందు రాత్రే షూటింగ్..రమ్యకృష్ణ డెడికేషన్‌కు ఫిదా

సినిమా రంగంలో నటీనటుల కష్టాలు, అంకితభావం గురించి తరచూ వినిపిస్తుంటుంది. అయితే కొంతమంది స్టార్ హీరోయిన్లు తమ పనిపై చూపించే…

2 hours ago