Featured

Manchu Lakshmi : టార్చర్ ఆమెతో… ఇంట్లో నుండి వెళ్ళగానే ఏం చేసిందంటే… మనోజ్ భార్య మౌనిక గురించి షాకింగ్ కామెంట్స్ చేసిన మంచు లక్ష్మి…!

Manchu Lakshmi : మంచు మోహన్ బాబు కూతురుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన లక్ష్మి తన భాష యాసతో మరింత ప్రాచుర్యం పొందింది. ముఖ్యంగా ట్రోలర్స్ కి ఈమె ఏదైనా వేడుకలో మాట్లాడితే పండగే. ప్రస్తుతం టీవీ షోస్ చేయకుండా కేవలం సినిమాలతో బిజీగా ఉన్న లక్ష్మి మంచు రీసెంట్ గా మలయాళం సినిమా మాన్స్టర్ లో లెస్బియన్ లాగా నటించిన అందరినీ ఆశ్చర్య పరిచింది. తన నటనతో మల్లు అభిమానులను ఆకట్టుకుంది కానీ తెలుగులో మంచి అవకాశాలు మాత్రం అందుకోలేదు. బాహుబలిలో శివగామి వంటి మంచి పాత్ర వస్తే ప్రభాస్ కి తల్లిగా నేను చేయను అంటూ డ్రాప్ అయిందట. ఇక ఆ తరువాత అక్కకి తెలుగు సినిమాల్లో పెద్దగా ఆఫర్స్ రాలేదు. తాజాగా తనలో ఉన్న సింగింగ్ టాలెంట్ ని కూడా తెలుగు ప్రేక్షకులకు చూపించింది. మనోజ్ రెండో పెళ్లి తరువాత తొలిసారి ఇంటర్వ్యూ ఇచ్చిన మంచు లక్ష్మి పలు ఆసక్తికర విషయాలను పంచుకుంది.

మౌనిక చాలా కూల్…

మంచు లక్ష్మి పెళ్లిపెద్దగా తమ్ముడికి రెండో పెళ్లి తన ఇంట్లోనే చేసింది. నచ్చిన అమ్మాయితో తమ్ముడి పెళ్లి చేసిన లక్ష్మి, ఇంట్లో వాళ్ళు మొదట ఒప్పుకోకపోయినా ఒప్పించి పెళ్లి చేసింది. మనోజ్ ను ఎపుడు తన కొడుకుగా చెప్పే లక్ష్మి భూమా మౌనిక గురించి తాజాగా ఇంటర్వ్యూలో మాట్లాడారు. ఇన్ని రోజులు ఇద్దరూ మా ఇంట్లోనే ఉండేవాళ్ళు, ఇటీవలే వేరే ఇల్లు చూసుకుని వెళ్లారు. వేరే ఇంటికి వెళ్లినా మున్ని ఫోన్లో చేసి అది ఎలా చేయాలి ఇది ఎలా చేయాలి అంటూ మాట్లాడుతూనే ఉంటుంది.

ఇంటికి పది మంది అతిధులు వస్తారు ఎంత వండాలి అంటూ ఫోన్లో అడుగుతుంటుంది. మా ఇంట్లో ఉన్నన్ని రోజులు నాకు ఇదే టార్చర్, ఇపుడు ఇంట్లో లేకున్నా అదే టార్చర్ అంటూ చెప్పింది. మున్ని చాలా సాఫ్ట్ అమ్మాయి, మా ఇంట్లో అందరూ ఫైర్ అయితే తానే కూల్ అమ్మాయి. చిన్న పిల్ల తాను, తనకు ఇపుడే అది ఇది అంటూ బాధ్యతలేమి పెట్టాలని అనుకోవడం లేదు. హ్యాపీగా వాళ్లిద్దరూ ఉంటే చాలు. తొందరగా ఒక బిడ్డను నా చేతిలో పెడితే చాలు అంటూ తన మరదలు గురించి చెప్పారు.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

1 month ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

1 month ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

1 month ago