Manchu Lakshmi: మోహన్ బాబు వారసులుగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు లక్ష్మీ గురించి పరిచయం అవసరం లేదు.ఈమె మోహన్ బాబు వారసురాలిగా ఇండస్ట్రీలోకి వచ్చి పలు సినిమాలలో నటించడమే కాకుండా బుల్లితెరపై ఎన్నో టాక్ షోలు నిర్వహించారు.
ఇలా బుల్లితెర కార్యక్రమాల ద్వారా కూడా ప్రేక్షకులను సందడి చేసిన ఈమె పెద్దగా గుర్తింపు సాధించలేదని చెప్పాలి. ఇలా ఒక వైపు సినిమాలలో నటిస్తూనే మరోవైపు సోషల్ మీడియాలో ఎంతో ఆక్టివ్ గా ఉండే మంచు లక్ష్మి సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు పెట్టిన క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా నేటిజన్ల ట్రోలింగ్ కు గురవుతూ ఉంటుంది.
ఈమె సోషల్ మీడియా వేదికగా ఎలాంటి పోస్టులు షేర్ చేసిన క్షణాలు వైరల్ అవ్వడమే కాకుండా పెద్ద ఎత్తున నెటిజన్లు నెగిటివ్ కామెంట్లతో ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇలా నెటిజన్లో ట్రోలింగ్ కి గురవడంలో మంచు ఫ్యామిలీ ముందు వరసలో ఉంటుంది. ఈ క్రమంలోనే మంచు లక్ష్మి ఒక ఇంటర్వ్యూలో పాల్గొనగా ఈ ఇంటర్వ్యూలో భాగంగా ఈమె తనకు తెలుగు చదవడం, రాయడం అసలు రాదంటూ షాకింగ్ కామెంట్స్ చేశారు.
తెలుగు రాదని చెప్పగానే నెటిజన్లు ఈమెను ఓ రేంజ్ లో ఆడుకుంటున్నారు. ఇతర రాష్ట్రాల నుంచి తెలుగు సినిమా ఇండస్ట్రీలోకి వచ్చిన ఎంతో మంది హీరోయిన్లు కష్టపడి అతి తక్కువ సమయంలోనే తెలుగు నేర్చుకుంటున్నారు. అయితే ఈమె మాత్రం తెలుగమ్మాయి అయి ఉండి అమెరికాలో పెరిగినంత మాత్రాన తెలుగు రాకపోవడం ఏంటి విడ్డూరంగా అంటూ మంచు లక్ష్మిని దారుణంగా ట్రోల్ చేస్తున్నారు. ఏది ఏమైనా మంచు లక్ష్మి మాత్రం తెలుగు రాదంటూ అడ్డంగా దొరికిపోయిందని చెప్పాలి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…