Movie News

Manoj First Wife: మనోజ్ మొదటి భార్య ప్రణతి ఇప్పుడు ఏం చేస్తుందో తెలుసా.. బయటపడిన షాకింగ్ న్యూస్!

Manoj First Wife: మంచు మోహన్ బాబు వారసుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన మంచు మనోజ్ ఇండస్ట్రీలో పలు సినిమాలలో నటించి నటుడిగా తనకంటూ ఎంతో మంచి గుర్తింపు పొందారు. అయితే ఈయన నటించిన సినిమాలలో పెద్దగా చెప్పుకోదగ్గ సినిమాలు ఏవి లేవు. అయితే మనోజ్ ఇండస్ట్రీలో సక్సెస్ అందుకుంటున్న తరుణంలో ఈయన పెళ్లి చేసుకోవడం, పెళ్లి జీవితంలో మనస్పర్ధలు కారణంగా పూర్తిగా తను డిస్టర్బ్ అయ్యారని చెప్పాలి.

ఇలా వ్యక్తిగత జీవితంలో కాస్త ఒడిదుడుకులు ఎదుర్కోవడంతో సినిమా ఇండస్ట్రీ కూడా దూరమయ్యారు.మంచు మనోజ్ 2015 వ సంవత్సరంలో పెద్దల సమక్షంలో ప్రణతి రెడ్డి అనే అమ్మాయిని ఎంతో ఘనంగా వివాహం చేసుకున్నారు. అయితే పెళ్లి అయిన రెండు సంవత్సరాలకే వీరిద్దరి మధ్య మనస్పర్ధలు రావడంతో విడాకులు తీసుకొని విడిపోయారు.

ఈ విధంగా భార్యకు విడాకులు ఇచ్చినటువంటి మనోజ్ తిరిగి భూమా మౌనిక రెడ్డితో ప్రేమలో పడ్డారు. ఈయన మార్చి మూడవ తేదీ భూమా మౌనికను రెండో వివాహం చేసుకొని కొత్త జీవితంలోకి అడుగు పెట్టారు. అయితే మనోజ్ రెండో పెళ్లి చేసుకుని జీవితంలో సెటిల్ కాగా ప్రణతి కూడా రెండో పెళ్లి చేసుకొని ఈపాటికి భర్త పిల్లలతో సంతోషంగా ఉంటుందని అందరూ భావిస్తున్నారు.

Manoj First Wife: ప్రణతి ఇంకా మనోజ్ ను మర్చిపోలేదా…


ఇకపోతే ప్రణతి మనోజ్ కు విడాకులు ఇచ్చిన తర్వాత ఎక్కడుంది ఏం చేస్తుంది అనే విషయాల గురించి ఆరా తీయగా షాకింగ్ న్యూస్ వెలుగులోకి వచ్చింది.మనోజ్ విడాకులు ఇచ్చిన తర్వాత ప్రణతి ఇంకొకరిని పెళ్లి చేసుకొని జీవితంలో సెటిల్ కాలేదని ఆమె తన వృత్తిపరమైన జీవితంపై దృష్టి పెట్టి ప్రస్తుతం అమెరికాలో ఒంటరిగా పెళ్లి చేసుకోకుండా తన జీవితంలో ముందుకు నడుస్తున్నారని తెలుస్తోంది.ఇలా ఈమె ఇప్పటివరకు పెళ్లి చేసుకోకుండా ఉండడంతో ఈమె ఇంకా మనోజ్ ను మర్చిపోలేకపోతున్నారా అందుకే ఇలా ఒంటరిగా ఉందా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 weeks ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 weeks ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 weeks ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 weeks ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 weeks ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

4 weeks ago