Manoj -Mounika: గత కొంతకాలంగా ప్రేమలో ఉంటూ మార్చ్ 3వ తేదీ మరోసారి పెళ్లి పీటలు ఎక్కి ఏడడుగులు నడిచారు భూమా మౌనిక మంచు మనోజ్. ఇలా ఈ దంపతులు ఇదివరకే పెళ్లి చేసుకొని వారి జీవిత భాగస్వామిలకు విడాకులు ఇచ్చి ఒంటరిగా గడుపుతున్న అనంతరం వీరిద్దరూ ప్రేమలో పడి పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
మార్చి 3 వ తేదీ పెళ్లి చేసుకున్నటువంటి ఈ జంట ప్రస్తుతం హైదరాబాద్ నుంచి తమ అత్తారింటికి బయలుదేరారు. ఈ క్రమంలోనే మనోజ్ మౌనిక భారీ కాన్వాయ్ నడుమ కర్నూలుకు చేరుకున్నారు. వీరి పెళ్లి తంతు కార్యక్రమం ముగియడంతో వీరి హనీమూన్ గురించి కూడా పలు వార్తలు వస్తున్నాయి.
వివాహం తర్వాత ఈ దంపతులు తమ జీవితాన్ని చాలా సంతోషంగా గడపడం కోసం ప్లాన్ చేశారట ముందుగా ఇతర దేశాలకు వెళ్లి అనంతరం ఇండియాలోనే పలు పర్యాటక ప్రాంతాలకు వెళ్లి తమ కొత్త జీవితాన్ని సంతోషంగా ప్రారంభించడానికి ప్లాన్ చేసుకున్నట్టు సమాచారం.
ఈ క్రమంలోనే మరో రెండు మూడు రోజులలో వీరు తమ హనీమూన్ కోసం వారం రోజుల పాటు మాల్దీవ్స్ వెళ్ళనున్నారని అనంతరం ఇండియాలో పలు పర్యాటక ప్రాంతాలకు కూడా వెళ్ళబోతున్నారని సమాచారం. ఈ విధంగా ఈ జంట తమ జీవితాన్ని సంతోషంగా గడపడం కోసం భారీగా ప్లాన్ చేసుకున్నారని తెలుస్తోంది. ఇక ప్రస్తుతం మనోజ్ మౌనికల వివాహానికి సంబంధించినటువంటి ఫోటోలు వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.
ఆంధ్రప్రదేశ్‌లో నైరుతి రుతుపవనాలు క్రమంగా బలపడుతున్నాయి. రాష్ట్రంలోని మరిన్ని ప్రాంతాలకు రుతుపవనాలు విస్తరించడంతో వాతావరణ పరిస్థితుల్లో స్పష్టమైన మార్పులు కనిపిస్తున్నాయి.…
తమిళ సినీ పరిశ్రమలో స్టార్ హీరోగా, ప్రస్తుతం రాజకీయ నాయకుడిగా కొనసాగుతున్న విజయ్ పేరు మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే…
భారత క్రికెట్‌లో కొత్త తరానికి చెందిన యువ ప్రతిభలు వరుసగా వెలుగులోకి వస్తున్నాయి. అందులో ముఖ్యంగా సూర్యవంశీ కుటుంబం పేరు…
నల్లగొండ జిల్లాలో స్నేహం అనే బంధాన్ని ప్రశ్నార్థకంగా మార్చే ఘటన వెలుగులోకి వచ్చింది. కొంతకాలంగా స్నేహితులుగా కలిసి తిరుగుతున్న ఇద్దరు…
ప్రపంచంలో అత్యంత ధనవంతుల జాబితా గురించి చర్చ వచ్చినప్పుడల్లా ముందుగా వినిపించే పేరు ఎలాన్ మస్క్. సాంకేతిక రంగం, అంతరిక్ష…
హైదరాబాద్‌లో చెరువుల పరిరక్షణ, ప్రభుత్వ భూముల సంరక్షణ, అక్రమ నిర్మాణాల తొలగింపు వంటి చర్యలతో తరచూ వార్తల్లో నిలిచే హైడ్రా…