కరోనా అందరికి చుక్కలు చూపిస్తుంది. వాళ్ళు వీళ్ళు అని తేడాలేదు.. దేశ వ్యాప్తంగా అన్ని వ్యాపారాలు ముతప్పడ్డాయి.. అదే క్రమంలో వైన్స్ షాపులు కూడా మూతపడ్డాయి. కానీ కొందరు మద్యానికి బానిసై తీవ్ర మనోఒత్తికి లోవుతున్నారు. ఇప్పటికే ఎర్రగడ్డ హాస్పిటల్ లో భారీగా కేసులు పెరుగుతున్న సంగతి తెలిసిందిలే.
దివంగత సీనియర్ నటి మనోరమ కుమారుడు భూపతి మద్యం దొరక్క నిద్రమాత్రలు మింగటంతో ఆయన్ను చెన్నైలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చెన్నైలో నివాసం ఉంటున్న భూపతి లాక్ డౌన్ నేపథ్యంలో మధ్యం షాపులు పూర్తిగా మూసివేయబడడంతో మద్యానికి బానిసైన భూపతి తీవ్ర మానసిక ఒత్తిడికి గురయ్యాడు. రోజు రోజుకు ఆ బాధ ఎక్కువతుండటంతో అధిక మోతాదులో నిద్రమాత్రలు మింగేశారు. దీనిని గుర్తించిన కుటుంబ సభ్యులు ఆయన్ను హుటాహుటిన ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు చికిత్స అందిస్తున్నారు చెన్నైలోని డాక్టర్లు. అయన కండిషన్ కాస్త సీరియస్ గా ఉందని సమాచరం.
గ్రామీణ ప్రాంతాల్లో చాలా కాలంగా వినిపిస్తున్న ఓ నమ్మకం ఏమిటంటే.. గర్భిణీ స్త్రీలను పాములు కరవవని. ఇంటి పెద్దలు, పల్లెటూర్లలోని…
ఇంట్లో బొద్దింకలు కనిపించడం సాధారణంగా పరిశుభ్రత సమస్యగా చాలామంది భావిస్తారు. అయితే వాస్తు శాస్త్రం, జ్యోతిష్య నమ్మకాల ప్రకారం ఇవి…
ఈ రోజుల్లో చాలా మంది మహిళలు చిన్న వయసులోనే అలసిపోయినట్లు, వయసు మించినట్లుగా కనిపిస్తున్నారని నిపుణులు చెబుతున్నారు. 30 ఏళ్ల…
రాత్రిపూట పని చేసే వారు, పరీక్షలకు సిద్ధమయ్యే విద్యార్థులు ఎక్కువగా కాఫీపై ఆధారపడటం సాధారణమే. అలసట తగ్గించి మేల్కొని ఉండేందుకు…
పిల్లల ఎదుగుదలకు పాలు, గుడ్లు ఎంతో ఉపయోగకరమని చాలా కాలంగా భావిస్తున్నారు. అందుకే చాలామంది తల్లిదండ్రులు రోజూ పిల్లలకు గుడ్లు,…
ఎండుద్రాక్ష ఆరోగ్యానికి ఎంతో మేలు చేసే డ్రై ఫ్రూట్స్‌లో ఒకటి. సాధారణంగా వీటిని స్వీట్లు, పాయసం, హల్వా వంటి వంటకాలలో…