Featured

Getup Sreenu: ఎంతోమంది ఈవెంట్ మేనేజర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గోట్టారు.. గెటప్ శ్రీను కామెంట్స్ వైరల్!

Getup Sreenu: జబర్దస్త్ కార్యక్రమం ద్వారా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న సుడిగాలి సుదీర్ ఆటో రాంప్రసాద్ గెటప్ శ్రీను గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. ఈ ముగ్గురు ఒక టీం లాగా ఏర్పడి జబర్దస్త్ కార్యక్రమం ద్వారా అద్భుతమైన స్కిట్ లు చేస్తూ ఈ ముగ్గురు ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నారు. ఇలా జబర్దస్త్ ద్వారా ఎంతో ఫేమస్ అయిన ఈ ముగ్గురిలో ప్రస్తుతం ఆటో రాంప్రసాద్ మాత్రమే జబర్దస్త్ కార్యక్రమంలో కొనసాగుతున్నారు.

Getup Sreenu: ఎంతోమంది ఈవెంట్ మేనేజర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గోట్టారు.. గెటప్ శ్రీను కామెంట్స్ వైరల్!

ఈ కార్యక్రమం నుంచి గెటప్ శీను సుడిగాలి సుదీర్ తప్పుకోవడంతో వీరు లేనిలోటు స్పష్టంగా కనబడుతుంది. ఇకపోతే జబర్దస్త్ ద్వారా ఈ ముగ్గురు విడిపోయినప్పటికీ వ్యక్తిగతంగా ఈ ముగ్గురు మంచి స్నేహితులు. ఇక ఎక్కడికి వెళ్లినా ఈ ముగ్గురు వెళ్తూ పెద్దఎత్తున ఎంజాయ్ చేస్తూ ఉంటారు. ఇకపోతే తాజాగా ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్న ఈ ముగ్గురు స్నేహితులు వారి గురించి ఎన్నో ఆసక్తికరమైన విషయాలను తెలియజేశారు.

Getup Sreenu: ఎంతోమంది ఈవెంట్ మేనేజర్లు ఇవ్వాల్సిన డబ్బులు ఎగ్గోట్టారు.. గెటప్ శ్రీను కామెంట్స్ వైరల్!

ఈ క్రమంలోనే జబర్దస్త్ ద్వారా మంచి గుర్తింపు పొందిన వీరు బయట ఎన్నో ఈవెంట్లకు అటెండ్ అవుతూ ఉంటారు.ఈ క్రమంలోనే ఈవెంట్ మేనేజర్ తో ఎన్నో సందర్భాలలో గొడవలు జరిగాయని అయితే వాటిని చూసి చూడనట్టు వదిలేసామని తెలిపారు. అంతేకాకుండా ఎంతోమంది ఈవెంట్ మేనేజర్ లు మాకు ఇవ్వాల్సిన డబ్బులు కూడా ఎగ్గొట్టారని ఈ సందర్భంగా గెటప్ శ్రీను వెల్లడించారు.

సుధీర్ కి పెళ్లి సంబంధాలు చూస్తున్న గెటప్ శ్రీను…

ఈ ఇంటర్వ్యూ సందర్భంగా ఈ ముగ్గురు స్నేహితులు ఎక్కడికి వెళ్లిన ఎంతో అల్లరి పనులు చేస్తూ ఉంటామని తెలిపారు. ఇక్కడ కూడా చివరికి సుడిగాలి సుదీర్ పెళ్లి ప్రస్తావన వచ్చింది. వీరిద్దరికీ పెళ్లి జరిగింది ఇక మీ పెళ్లి ఎప్పుడని ప్రశ్నించగా సుధీర్ దేనికైనా సమయం రావాలి సమయం వచ్చినప్పుడే తన పెళ్లి జరుగుతుంది అంటూ సమాధానం చెప్పారు. గెటప్ శ్రీను ఏకంగా తనకు సంబంధాలు చూసే పనిలో ఉన్నారని ఈ సందర్భంగా సుధీర్ తెలిపారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago