మావోయిస్ట్ గడ్డం మధుకర్ కరోనాతో మృతి చెందాడు. ఈ నెల 2న కరోనా చికిత్సకోసం వరంగల్ వచ్చిన మధుకర్ ను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఆపై కరోనా చికిత్స్ కోసం హైదరాబాద్ ఉస్మానియా ఆసుపత్రికి తరలించారు.
అయితే ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఈ తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందినట్లు మధుకర్ కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. గడ్డం మధుకర్ మావోయిస్టు దండకారణ్య డివిజనల్ కమిటీ సెక్రెటరీగా ఉన్నారు. మధుకర్ స్వస్థలం కుమురం భీం జిల్లా జెజ్జూర్ మండలం కొత్తపల్లి గ్రామం. 22 ఏళ్ల కిందట పీపుల్స్ వార్ దళంలో సభ్యుడిగా చేరారు. అయితే గడ్డం మధుకర్ తో పాటూ చాలా మంది మావోయిస్టు లీడర్లకు కరోనా సోకిందని పోలీసులు తెలిపారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…