Klin kaara: మెగా ప్రిన్సెస్ క్లీన్ కారా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు రామ్ చరణ్ ఉపాసన గారాల పట్టిగా ఈమె అందరికీ తెలిసింది కానీ ఈ చిన్నారి జన్మించిన తర్వాత ఒక్కసారి కూడా తను ఎలా ఉంటుంది అనే విషయాలను మాత్రం మీడియాకు తెలియనివ్వలేదు. ఉపాసన రాంచరణ్ వివాహం జరిగిన పది సంవత్సరాలకు ఈ చిన్నారి జన్మించారు. దీంతో ఈమెను చూడాలని మెగా అభిమానులు తెగ ఆరాటపడుతున్నారు.
ఇలా మెగా ప్రిన్సెస్ కోసం అందరూ ఎదురు చూస్తుండగా ఉపాసన మాత్రం తన కుమార్తె ఫేసును రివీల్ చేయడానికి ఇష్టపడటం లేదు. క్లీన్ కారకు సంబంధించి ఏ చిన్న విషయం తెలిసిన సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున వైరల్ అవుతుంది. ఇటీవల ఒక ఇంటర్వ్యూలో పాల్గొన్నటువంటి ఉపాసన తన కూతురి గురించి చేసినటువంటి కామెంట్స్ వైరల్ అవుతున్నాయి తన కుమార్తె నాన్న కూచీ అని చూడగానే చాలా సంతోష పడుతుందని తెలిపారు.
చరణ్ చూడగానే తను కళ్ళు బ్లింక్ చేస్తుందని అలాగే స్మైల్ కూడా చేస్తుందని ఇలా వారిద్దరిని చూస్తే నాకు చాలా జలసిగా ఉంటుంది అంటూ ఈమె తెలిపారు. ఇకపోతే తాజాగా క్లీన్ కారాకు సంబంధించి మరొక వార్త వైరల్ గా మారింది సాధారణంగా ప్రస్తుత కాలంలో ప్రతి ఒక్కరు కూడా తమ పిల్లలకు ముద్దుపేర్లు పెట్టి వాటితోనే పిలుస్తూ ఉంటాము ఇక ఉపాసన కూడా తన కుమార్తెకు ముద్దు పేరు పెట్టారని తెలుస్తోంది.
కారా ముద్దు పేరు..
తన కుమార్తెను తాను కారా అని పిలుస్తాను అంటూ ఇటీవల ఒక ఇంటర్వ్యూ సందర్భంగా ఈమె తెలియజేసారు. దీంతో ఉపాసన గారాల పట్టి క్లిన్ కార ముద్దు పేరు కారా అంటూ ఈ విషయాన్ని వైరల్ చేస్తున్నారా అయితే ఇలా ఉపాసన మాత్రమే పిలుస్తారా లేదా మెగా ఫ్యామిలీ అందరూ కూడా తనని అలాగే పిలుస్తారా అన్న సందేహాలు వ్యక్తం అవుతున్నాయి.
భారత రూపాయి చరిత్రలో ఎన్నడూ లేని స్థాయిలో పతనమవుతోంది. డాలర్‌తో పోలిస్తే రూపాయి మారకం విలువ రోజురోజుకు దిగజారుతూ ఆల్‌టైం…
చలికాలం వచ్చిందంటే చాలు.. చాలా మందికి ఒక విచిత్రమైన అనుభవం ఎదురవుతుంటుంది. కారు డోర్ తీస్తున్నా, కుర్చీలో కూర్చుంటున్నా, కనీసం…
నేటి ఉరుకుల పరుగుల జీవితంలో మానసిక ప్రశాంతతకు, శారీరక దృఢత్వానికి చాలామంది యోగాను ఆశ్రయిస్తున్నారు. అయితే, యోగా చేసేవారిని తరచుగా…
చేపలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయనడంలో సందేహం లేదు. అయితే, చేపలను ఏ ఆహారాలతో కలిపి తింటున్నాం అన్నదే అసలు…
కేంద్రంలోని మోదీ ప్రభుత్వం మరో కీలక నిర్ణయానికి సిద్ధమవుతోంది. ఇప్పటివరకు అమలులో ఉన్న **మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ…
ప్రపంచం అంతా సోషల్ మీడియాకు బానిసైపోతున్న వేళ… ఆస్ట్రేలియా ఒక చారిత్రక నిర్ణయం తీసుకుంది. డిసెంబర్ 10 నుంచి అక్కడ…