Categories: FeaturedMovie News

Kalyan Dev: మెగా అల్లుడు కళ్యాణ్ దేవ్ సినీ కెరీర్ ముగిసినట్టేనా..ఇదే సంకేతమా.. అసలేం జరుగుతోంది!

Kalyan Dev: మెగా అల్లుడు ద్వారా తెలుగు ఇండస్ట్రీకి విజేత సినిమా ద్వారా పరిచయమైన మరో మెగా హీరో కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే. ఈయన చిరంజీవి రెండో కుమార్తె శ్రీజను రెండవ వివాహం చేసుకున్నారు.ఈ వివాహం తర్వాత కళ్యాణ్ దేవ్ మెగాస్టార్ అల్లుడిగా వెండితెరకు పరిచయమయ్యారు.

మొదటి సినిమాతోనే మంచి గుర్తింపు సంపాదించుకున్న కళ్యాణ్ దేవ్ అనంతరం పలు చిత్రాలలో నటించారు. ఇప్పుడిప్పుడే తనకంటూ మంచి గుర్తింపు వస్తుంది అనుకున్న నేపథ్యంలో అతనికి కెరియర్ పూర్తిగా ఇబ్బందుల్లో పడుతుందని తెలుస్తోంది.గత కొద్దిరోజుల నుంచి మెగా డాటర్ శ్రీజ కళ్యాణ్ కి మధ్య మనస్పర్థలు వచ్చాయని ఈ క్రమంలోనే వీరిద్దరూ విడాకులు తీసుకోబోతున్నారని పెద్దఎత్తున ప్రచారం జరుగుతోంది.

Kalyan Dev: మెగా అల్లుడు ద్వారా తెలుగు ఇండస్ట్రీకి విజేత సినిమా ద్వారా పరిచయమైన మరో మెగా హీరో కళ్యాణ్ గురించి అందరికీ తెలిసిందే.

అయితే ఈ వార్తలు సోషల్ మీడియాలో పెద్దఎత్తున వినిపిస్తున్న సమయంలోనే శ్రీజ తన పేరు పక్కన తన భర్త పేరు తొలగించడంతో ఈ వార్తలకు మరింత బలం చేకూర్చాయి.సమంత నాగచైతన్య మాదిరిగానే వీరు కూడా త్వరలోనే విడాకుల ప్రకటన చేస్తారని అందరూ భావిస్తున్నారు.

మెగా అల్లుడు అనే ట్యాగ్ లేకపోతే..

ఇలా మెగా హీరోగా ఇండస్ట్రీలో మంచి గుర్తింపు సంపాదించుకోవాలని ప్రయత్నిస్తున్న కళ్యాణ్ దేవ్ ఇకపై మెగా అల్లుడు అనే ట్యాగ్ లేకపోతే ఈయనకు ఇండస్ట్రీలో ఏ మాత్రం అవకాశాలు రావని పూర్తిగా తన కెరియర్ పై ప్రభావం చూపిస్తోందని పలువురు భావిస్తున్నారు. అందుకు సంకేతమే తాజాగా ఆయన నటించిన సూపర్ మచ్చి సినిమా అని కూడా చెప్పవచ్చు.సాధారణంగా మెగా కాంపౌండ్ నుంచి ఏదైనా సినిమా విడుదల అవుతుందంటే మెగా హీరోలు మొత్తం సినిమా ప్రమోషన్ చేస్తారు. కానీ మెగా అల్లుడు సినిమాకి ఒక్కరు కూడా సపోర్ట్ చేయకపోవడంతో మరిన్ని అనుమానాలు పెరుగుతున్నాయి. అసలు మెగా కుటుంబంలో ఏం జరుగుతుంది? వీరిద్దరూ నిజంగానే విడిపోతున్నారా?లేదా? అనే విషయాలు గురించి మరి కొన్ని రోజుల్లో క్లారిటీ రానుంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

4 weeks ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago