మొన్నటి వరకు ఇండస్ట్రీ పెద్ద అంటే దాసరి నారాయణరావు.. అయన చనిపోయిన తరువాత తెలుగు సినిమా ఇండస్ట్రీకి పెద్ద దిక్కు అంటూ ఎవరూ లేరు. అయితే మెగాస్టార్ చిరంజీవి ఆ భాద్యతలు తీసుకోవాలని చాలా మంది కోరుకుంటున్నారు. ఈ నేపధ్యంలో ఇండస్ట్రీ పెద్దగా ఉండాలని కొందరు చేస్తున వ్యాఖ్యలపై మెగాస్టార్ చిరంజీవి స్పందిచారు.
తానూ సినిమా ఇండస్ట్రీకి పెద్దగా ఉండనని స్పష్టం చేసారు. ఆ పదవి తనకి వద్దని.. పంచాయితీలు చేయడం నాకు ఇష్టం లేదని, ఇండస్ట్రీకి పెద్ద అనిపించుకోవడం ఇష్టం లేదని ఈ సందర్బంగా చిరు తెలిపారు. అయితే అవసరానికి అండగా ఉంటానని, అంతేతప్ప అనవసరమైన విషయాల్లో తలదూర్చనని తేల్చి చెప్పారు. అయినా కూడా సినీ కార్మికులకు ఎటువంటి ఇబ్బంది వచ్చినా సాయం అందించడంలో తానూ ఎప్పుడూ ముందుంటానని తెలిపారు మెగాస్టార్ చిరంజీవి.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…