Sreeja viral social media post : మెగాస్టార్ చిన్న కూతురు శ్రీజ సోషల్ మీడియాలో బాగా చురుగ్గా ఉంటారు తన కుటుంబానికి సంబంధించిన ఫోటోలను షేర్ చేస్తూ తనకు సంబంధించిన అప్ డేట్స్ ను ఇస్తూ ఉంటారు. అయితే ఈ మధ్య శ్రీజ, తన భర్త కళ్యాణ్ దేవ్ విషయం లో తేడా జరిగిందని అందుకే కళ్యాణ్ దూరంగా ఉంటున్నారనే పుకార్లు వినిపించాయి.
ఇక ఈ పుకార్లకు బలం చేకూరస్తూ శ్రీజ తన సోషల్ మీడియా ఖాతాల్లో తన పేరును కూడా శ్రీజ కొణిదెల గా మార్చుకుంది దీంతో సందేహాలు ఇంకా ఎక్కువయ్యాయి. ఇక లేటెస్ట్ గా శ్రీజ పెట్టిన పోస్ట్ కూడా ఎవరని ఉద్దెశించి అంటూ నెటిజన్స్ ఆరాలు తీస్తున్నారు. ‘మనం అవతలి వ్యక్తికి మనస్పూర్తిగా ఏదైతే ఇస్తామో.. అదే 100రెట్లు మనకు తిరిగి వస్తుంది’ అంటూ ఓ కొటేషన్‌ను షేర్ చేసింది. దీంతో శ్రీజ ఎవరి గురించి ఈ కామెంట్స్ చేసింది అంటూ నెటిజన్లు కామెంట్స్ చేస్తున్నారు. ఇక క్షణాల్లో ఈ పోస్ట్ వైరల్ అయింది.
మన రోజువారీ ఆహారంలో అరటిపండ్లు తప్పనిసరి భాగం. తక్కువ ధరలో లభించే ఈ పండు శరీరానికి తక్షణ శక్తిని అందించడంలో…
విశాఖపట్నంలో యువతి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నగరాన్ని కలవరపరిచింది. పుట్టినరోజు వేడుకలో స్నేహితుల మధ్య జరిగిన గొడవ ఈ విషాదానికి…
ఈ రోజుల్లో స్మార్ట్‌ఫోన్ మన జీవితంలో విడదీయరాని భాగంగా మారిపోయింది. అయితే ఈ అలవాటు కొన్నిసార్లు అనుకోని ఆరోగ్య సమస్యలకు…
తెలుగు సినీ పరిశ్రమలో మరో వారసుడు అడుగుపెట్టేందుకు సిద్ధమవుతున్నాడు. సూపర్‌స్టార్ కృష్ణ కుటుంబం నుంచి కొత్త హీరోగా ఘట్టమనేని జయకృష్ణ…
‘కుంభమేళా వైరల్ స్టార్’గా గుర్తింపు పొందిన మోనాలిసా భోస్లే వివాదం కొత్త మలుపు తిరిగింది. తనను బలవంతంగా స్వగ్రామానికి తీసుకెళ్లే…
ఇంటి ముందు చెట్లు నాటుకోవడం చాలా మందికి ఇష్టమైన అలవాటు. పూల మొక్కలు, పచ్చదనం, నీడ కోసం చెట్లు పెంచడం…