Categories: FeaturedMovie News

Krishna Bhagavan : చాలా రోజుల తరువాత టీవీలో కృష్ణ భగవాన్… రఘుబాబు తొక్కేసాడు అంటూ ఆసక్తికర వాఖ్యలు…!

Comedian Krishna Bhagavan in cash show : కృష్ణ భగవాన్ తెలుగు సినిమాల్లో కమెడియన్ గా తనకోక సెపరేట్ స్టయిల్ తో టైమింగ్ పంచులతో అలరించారు. ఒకప్పుడు స్టార్ కమెడియన్ గా ఒక వెలుగు వెలిగారు. ఆయన టైమింగ్ పంచులకు చాలా మంది అభిమానులను పెంచుకున్నారు. ఈ మధ్యకాలంలో వెండి తెరకు దూరమైన కృష్ణ భగవాన్ మళ్ళీ ఈటీవీ క్యాష్ కార్యక్రమంలో కనిపించారు. అనారోగ్య సమస్యలతో సినిమాలకు దూరమైనా కృష్ణ భగవాన్ తన టైమింగ్ పంచులను మాత్రం మిస్ అవ్వలేదు. క్యాష్ కార్యక్రమంలో తనదైన శైలి పంచులతో కేక పుట్టించారు.

క్యాష్ కార్యక్రమంకు సంబంధించిన లేటెస్ట్ ప్రోమోను ఈటీవీ వాళ్లు యూ ట్యూబ్ లో విడుదల చేసారు. ఈ షో కోసం హేమ, సమీర్, పోసాని కృష్ణ మురళీ, కృష్ణ భగవాన్ వచ్చారు. హేమ సమీర్, పోసాని చాలా సార్లు క్యాష్ షో కి వచ్చారు. అయితే కృష్ణ భగవాన్ రావడం ఇదే తొలిసారి. ఇక ఆయన టైమింగ్ పంచులతో ప్రోమో మొత్తం నవ్వులు పూశాయి.

అన్ని రఘుబాబే…..

ఇక కార్యక్రమంలో సుమ కృష్ణ భగవాన్ ను ఉద్దేశించి ప్రశ్న అడిగారు..మీరు మీ లైఫ్‌లో చాలా ఆశ్చర్యానికి గురైన సందర్భాలున్నాయా? అని సుమ అడిగింది. రఘుబాబు, ఇంకో ఆవిడకు నంది అవార్డు రావడం అని కృష్ణ భగవాన్ సమాధానం ఇచ్చాడు. ఇక మిమ్మల్ని ఇండస్ట్రీ లో ఎవరైనా తొక్కేసారా… అని అడుగగా రఘు బాబు అని సమాధానం చెప్పారు ఇక ఎవరినైనా తుక్కు తుక్కు మని కొట్టమంటే ఎవరిని కొడతారు అని అడుగగా రఘు బాబుని అంటూ ఫన్నీ గా సమాధానం చెప్పారు. ఇక మీ కుటుంబంలో అందరు మీతో ఎలా ఉంటారు అని అడుగగా రఘు బాబు ల ఉంటారు అంటూ సమీర్ కృష్ణ భగవాన్ కి బదులుగా కౌంటర్ వేస్తాడు. ఎలా ప్రోమో ఆద్యంతం నవ్వులతో ఉన్నా ఈ షో ద్వారా హల రోజుల తర్వాత కృష్ణ భగవాన్ కనిపించబోతున్నారు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

6 days ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

3 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

3 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

3 months ago