ఒక గ్రామానికి అయినా.. ఒక మనిషికి అయినా ఏదో ఒక పేరు అనేది ఉంటుంది. అది ఉంటేనే ఆ గ్రామానికి అయినా.. మనిషికి అయినా ఐడెంటిటీ ఉంటుంది. లేదంటే.. ఒక అడ్రస్ లాంటిది ఉండదు. అయితే మన దేశంలోని ఓ రాష్ట్రంలో ఒక గ్రామానికి చెందిన గ్రామస్తులకు ఎలాంటి పేర్లు లేవు. అదెక్కడో తెలుసా.. మేఘాలయాలోని ఓ గ్రామం.
అక్కడ ఉన్న మనుషుల్లో ఎవరికీ ఎలాంటి పేర్లు లేవు. మరి వాళ్లు కమ్యూటికేట్ ఎలా చేస్తారో అని అందరికీ అనుమానం వస్తుంది. వాళ్లు విజిల్స్ తోనే కమ్యూనికేట్ చేసుకుంటారట. ఆ గ్రామం పేరు కాంగ్‌థాన్. ఆ గ్రామంలో దాదాపు మొత్తం 700 మంది ఉన్నారు.
మేఘాలయాలోని కాంగ్‌థాన్ గ్రామం అనేది.. ఈస్ట్ ఖాసి జిల్లాలో ఉంది. ఇక అక్కడ మొదటి నుంచి కూడా ఈల వేయడం అనేది ఒక ఆచారం అట. వాళ్ల పూర్వికుల నుంచి కూడా ఈ ఆచారం అనేది కొనసాగుతూ వస్తోంది. ఆ ఊళ్లోకి ఇక కొత్తవారు వెళ్లారంటే.. ఇక అంతే సంగతులు.. పిచ్చి ఎక్కడమే. ఎవరకి ఏ పేరు పెట్టి పిలవాలో అర్థం కాదు. ఊరు మొత్తం ఈలతోనే మారుమ్రోగుతుంది.
ఆ ఈలలు కూడా ఒకొక్కరికీ ఒక్కో విధంగా పెడతారు. అందులో పక్షుల అరుపులు, సినిమా పాటలోని ట్యూన్లను వాళ్లకు పేర్లు పెట్టి.. ఆ ఈలలతో ఐటెంటిటీ చేస్తుంటారు. అందుకే ఆ గ్రామాన్ని విజిల్ గ్రామం అని కూడా అంటారట. తల్లిదండ్రులకు ఒక ఈల.. కొడుకు, కూతుర్లకు మరో ఈల శబ్ధాలు వినపడుతున్నాయి. మరి వాళ్లకు ఓట్లు.. ఎలా కేటాయించరనేది అర్థం కాని విషయం.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…