Miheeka: దగ్గుబాటి కోడలుగా, రానా భార్యగా,ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మీహీకా బజాజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. రానా మిహిక ఇద్దరు ప్రేమించుకుని పెద్దల సమక్షంలో 2020 ఆగస్టు నెలలో వివాహం చేసుకున్నారు. ఇలా వివాహం తర్వాత ఈ దంపతులు ఎంతో సంతోషంగా గడుపుతున్నప్పటికీ వీరి గురించి మాత్రం ఏదో ఒక వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతూనే వచ్చింది.
ఒకానొక సమయంలో రానా మిహిక ఇద్దరు విడిపోతున్నారు అంటూ వార్తలు కూడా హల్చల్ చేశాయి. అయితే ఈ వార్తలను వెంటనే మిహీక ఖండించేశారు. అలాగే ఈమె ప్రెగ్నెంట్ అనే వార్తలు కూడా ఓ రేంజ్ లో వైరల్ అయ్యాయి. అయితే అందులో ఏమాత్రం నిజం లేదంటూ తెలియజేశారు.ఇకపోతే తాజాగా ఈమె చేసిన పని కనుక తెలిస్తే ప్రతి ఒక్కరూ ఈమె పట్ల ప్రశంసలు కురిపించక మానరు.
బిజినెస్ ఉమెన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న మిహీక సామాజిక సేవ కార్యక్రమాలలో కూడా ముందుంటారు. ఈ క్రమంలోనే ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో ఆర్గనైజేషన్ తో కలసి ఈమె కొన్ని సామాజిక సేవా కార్యక్రమాలు చేస్తున్నారు. ఈ సమస్థతో కలిసి ఇండియాలో మారుమూల ప్రాంతాల్లో విద్యుత్ సౌకర్యం లేని గ్రామాల్లో పేద వారి కోసం సోలార్ ఎనర్జీతో వెలిగే లైట్స్ పంపిణి చేస్తున్నారు. ఈ విషయాన్ని మిహీకా సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది.
ఇలా కరెంటు లేకుండా మారుమూల గ్రామంలో ఎంతో ఇబ్బంది పడుతున్న వారి కుటుంబాలలో ఈమె వెలుగులు నింపారు. ఇలా వారి కోసం ఎంతో సహాయం చేస్తున్నటువంటి రానా మిహీకా అందిస్తున్న సపోర్ట్ కి థాంక్యూ అంటూ ఎర్త్ యాంగిల్స్ అనే ఎన్జీవో కామెంట్ పెట్టింది. ఇక ఈ విషయం సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో ఎంతోమంది నేటిజన్స్, అభిమానులు కూడా రానా దంపతులపై ప్రశంసలకు కురిపిస్తున్నారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…