Mohan Babu : మంచు మోహన్ బాబు విలక్షణ నటుడు అందులో ఎలాంటి సందేహం ఉండదు. కామెడీ విలన్ గా, హీరోగా, విలన్ గా చాలా సినిమాలు చేసిన మోహన్ బాబు డైలాగులకు చాలా మంది అభిమానులున్నారు. డిఫరెంట్ మానేరిజంతో టాప్ హీరోల్లో ఒకరిగా నిలిచిన మోహన్ బాబు ప్రస్తుతం మంచి క్యారెక్టర్స్ దొరికినపుడు సినిమాలు చేస్తున్నారు. ఈ మధ్యనే ‘సన్ ఆఫ్ ఇండియా’ సినిమాతో ప్రేక్షకుల మధ్యకు వచ్చి డిజాస్టర్ ను మూట గట్టుకున్నాడు.
నా ముందు నటించడం కష్టం…
సోషల్ మీడియాలో ఏది ఎప్పుడు వైరల్ అవుతుందో ఎవరికీ తెలియదు. ప్రస్తుతం మోహన్ బాబు కి సంబంధించిన ఒక ఓల్డ్ వీడియో బాగా వైరల్ అవుతోంది. అసలే మంచు ఫ్యామిలీ మీద ట్రోలర్స్ కి అభిమానం ఎక్కువ. ఎప్పుడు మంచు ఫ్యామిలీ మీద ట్రోల్ల్స్ చేస్తుంటారు. అయితే ఈ మధ్య నరేష్ పవిత్ర లోకేష్ లు వాళ్ళకి గట్టి పోటీ ఇస్తున్నారు ఇది వేరే విషయం. అయితే ఇప్పుడు మరోసారి మోహన్ బాబు మాటలు ట్రోల్లర్స్ కి పండగలాగే కనిపిస్తున్నాయి. అలీతో జరిగిన ఒక ఇంటర్వ్యూ లో అల్లరి నరేష్ నటన గురించి మాట్లాడుతూ అల్లరి నరేష్ మంచి నటుడు, నాతో పాటు సమంగా నటించడం అందరికి చాలా కష్టం అందరూ నటించలేరు అంటూ మాట్లాడారు.
అయితే అల్లరి నరేష్ బాగా నటించాడు అంటూ చెప్పాడు. ఇక మోహన్ బాబు, అల్లరి నరేష్ కలిసి ‘మామ మంచు అల్లుడు కంచు’ సినిమాల్లో నటించారు. ఇక ఈ సినిమా సమయంలోనే మోహన్ బాబు తన నటన గురించి ఇలా మాట్లాడారు. ఇక తన వయసు గురించి సరదాగా ఆలీ తో మాట్లాడారు. ఆలీ కంటే ఆరు మాసాలు చిన్నవాడినని మీ అమ్మే నాతో నీ వయసు చెప్పిందంటూ ఆలీ తో అన్నారు. బాల్యవివాహం వల్ల వయసు ఎక్కువ అనుకుంటారని చెప్పారు మోహన్ బాబు.
సినీ నటుడు ప్రకాశ్ రాజ్ ఇటీవల తన వ్యాఖ్యలపై చెలరేగిన వివాదానికి స్పందిస్తూ కీలక వివరణ ఇచ్చారు. రామాయణం, హిందూ…
ఇటీవలి కాలంలో బరువు తగ్గడం, షుగర్ నియంత్రణ కోసం వాడుతున్న GLP-1 తరహా మందులపై చర్చ పెరుగుతోంది. వైద్యుల సలహాతో…
ఉదయపు అల్పాహారంలో ఇడ్లీ, దోసె, ఉప్మా వంటి వంటకాలకు తోడు తప్పనిసరిగా కనిపించే వంటకం కొబ్బరి చట్నీ. సాధారణంగా రుచికోసం…
వేసవి మొదలవుతూనే ఆహారంలో మార్పులు చేసుకోవాలని నిపుణులు సూచిస్తుంటారు. శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం, నీటి కొరత రాకుండా జాగ్రత్తపడటం ఈ…
కొబ్బరికాయ కొనడం చాలా సాధారణమైన పని అనిపించినా, చాలా సార్లు అది మనకు నిరాశ కలిగిస్తుంది. బయట నుంచి బాగానే…
ఆరోగ్యంపై అవగాహన పెరుగుతున్న కొద్దీ సహజమైన ఆహారాలపై ప్రజల దృష్టి మరింతగా పడుతోంది. అలాంటి వాటిలో “అల్ఫాల్ఫా” అనే మొక్క,…