Featured

Adusumilli Srinivasa Rao : వాడో కుక్క.. చెప్పుతో కొట్టాలి వెధవను… శ్యామ్ ప్రసాద్ రెడ్డి ని అలా అంటాడా : శ్రీనివాసరావు

Adusumilli Srinivasa Rao : జబర్దస్త్ మీద, శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారి మీద తీవ్ర ఆరోపణలు చేసిన కిర్రాక్ ఆర్పి మీద చాలా మంది విరుచుకుపడుతున్నారు. పబ్లిసిటీ కోసం, ఇలా దిగజారిపోయాడు అంటూ వాఖ్యనిస్తున్నారు. అయితే తాజాగా సినిమా సీనియర్ విమర్శకుడు అడుసుమల్లి శ్రీనివాస రావు ఈ ఇష్యూ మీద మాట్లాడారు. కిర్రాక్ ఆర్పి కామెంట్స్ పై ఆయన తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.

ఆ కుక్కను చెప్పుతో కొట్టాలి…

జబర్దస్త్ ద్వారా పైకి వచ్చి ఇపుడు వేరే చోట అవకాశాలు రాగానే జబర్దస్త్ ను విమర్శిస్తున్న ఆర్పి ని తీవ్రంగా తప్పుబట్టాడు. జబర్దస్త్ కి ముందు రోడ్డు మీద ఉన్న నిన్ను ఈ స్టేజి కి తెచ్చిన జబర్దస్త్ ను విమర్శిస్తావా అంటూ అన్నారు. మల్లెమాల సంస్థ, ఎమ్ఎస్ రెడ్డి గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. అలాగే శ్యామ్ ప్రసాద్ రెడ్డి గారు ఎలాంటి వారో అందరికీ తెలుసు. అంజి సినిమా ప్లాప్ అయిన తరువాత ఆయన ఎంత ఆర్థికంగా నష్టపోయారో ఎవరికీ తెలియదు, ఆయన మీడియా ముందుకు ఏ నాడు రాలేదు.

ఇక జబర్దస్త్ వాళ్ళ ప్రతిభ వల్ల శ్యామ్ గారు బాగా సంపాదిస్తూ సినిమాలనే వదులుకున్నారంటూ పిచ్చి వాగుడు వాగుతున్నాడు అంటూ మండి పడ్డాడు. జబర్దస్త్ కి అవకాశాల కోసం వచ్చి ఇపుడు ఆ సంస్థ మీదే నిందలు వేస్తున్నావ్, అవసరం తీరాక అన్నం పెట్టిన సంస్థను నిందిస్తున్న నీలాంటి వాడిని చెప్పుతో కొట్టాలి అంటూ తీవ్రంగా మాట్లాడారు. కొన్ని డబ్బులు సంపాదిస్తేనే పొగరు నెత్తికెక్కింది అంటూ కామెంట్స్ చేసారు.

Bhargavi

Recent Posts

టికెట్ పెంపుపై దుమారం… చివరకు తగ్గిన దేవస్థానం!

శ్రీకాళహస్తి దేవస్థానంలో రాహు-కేతు పూజల టికెట్ ధరల పెంపుపై చెలరేగిన వివాదానికి చివరకు ముగింపు పడింది. భక్తుల నుంచి వచ్చిన…

6 hours ago

52లోనూ ఫిట్‌గా ఆమని.. రోజూ ఇదే రూటీన్ అంటోంది హీరోయిన్

తెలుగు సినీ పరిశ్రమలో ఒకప్పుడు హీరోయిన్‌గా మంచి గుర్తింపు పొందిన ఆమని ఇప్పటికీ అదే ఉత్సాహంతో, ఆరోగ్యంతో కనిపించడం చాలా…

6 hours ago

నైటీ వేసుకుందన్న కోపం.. భార్యపై నిప్పంటించిన భర్త

కర్ణాటక రాష్ట్రంలోని బెళగావి జిల్లాలో చోటుచేసుకున్న ఒక దారుణ ఘటన కుటుంబాల్లో పెరుగుతున్న అసహనం ఎంత ప్రమాదకరంగా మారుతుందో మరోసారి…

16 hours ago

సైన్స్ vs నమ్మకాలు.. పూరి జగన్నాథ్ ఆసక్తికర వ్యాఖ్యలు

సినీ దర్శకుడు పూరి జగన్నాథ్ తన కొత్త పాడ్‌కాస్ట్‌లో మరోసారి తనదైన స్టైల్‌లో ఆలోచింపజేసే విషయాలను ప్రస్తావించారు. ‘సైన్స్ అండ్…

16 hours ago

మెగాస్టార్ ఇంటి పక్కనే అల్లు అర్జున్ కలల గృహం.. రూ.80 కోట్ల మేన్షన్ నిర్మాణం

ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ తన కెరీర్‌లోనే కాకుండా వ్యక్తిగత జీవితంలోనూ లగ్జరీకి ప్రాధాన్యత ఇస్తున్నట్లు మరోసారి రుజువైంది. ఇప్పటికే…

17 hours ago

నాదెండ్ల భాస్కర్ రావు ఇకలేరు.. విభిన్న రాజకీయ ప్రయాణం ముగిసింది

ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ ముఖ్యమంత్రి నాదెండ్ల భాస్కర్ రావు కన్నుమూశారు. 90 ఏళ్ల వయసులో ఆయన బుధవారం ఉదయం తుదిశ్వాస…

17 hours ago