కలెక్షన్ కింగ్ మోహన్ బాబు ఎప్పుడు మాట్లాడినా ఎదో ఒక వివాదాస్పద విషయాలు బయటపెడుతూనే ఉంటారు. ఈ మధ్య జరిగిన ఇంటర్వ్యూ లో మొత్తం అందరిని ఉతికి ఆరేశారు. ఇండిస్టీ లో వారసత్వం గురించి మాట్లాడిన అయన అసలు వారసత్వం అనే పదం తనకు నచ్చదని చెప్పిన మోహన్ బాబు. మరో వైపు ప్రధానమంత్రి నరేంద్ర మోడీ తో తన అనుబంధాన్ని బయటపెట్టారు. మోడీ తనను బడే భాయ్ అని పిలుస్తారని చెప్పుకొచ్చారు కలెక్షన్ కింగ్… మరోవైపు మరికొన్ని ఇండస్ట్రీ గురించి సంచల వ్యాఖలు కూడా చేసారు.
ఇండిస్టీలో ఎవరికీ విలువలు లేవని, అసలు విలువలు ఉన్న మనిషి దొరకదని, అందరు అలానే మారిపోయారని చెప్పారు కలెక్షన్ కింగ్ మోహన్ బాబు. కొందరు మంచి వాళ్ళు ఉన్నా.. చాలా వరకు అందరు ఎథిక్స్ లేనివారే మన చుట్టూ తిరుగుతున్నారు అంటూ కామెంట్ చేసారు. అయినా అలా బ్రతకడం అలవాటు అయిపోయింది అందరికి.. మా అసోసియేషన్ కూడా సరిగాలేదని.. అక్కడకూడా కొందరు అటువంటి పనులకే ఉన్నరారని. అందుకే ఇటువంటి చిల్లరి పంచాయితీలకు నన్ను పిలవద్దని చిరంజీవితోపాటు మరికొందరికి చెప్పానని అన్నారు మోహన్ బాబు. మొత్తానికి కలెక్షన్ కింగ్ ఎప్పుడు ఏదో ఒక వివాదాస్పద అంశాలనే మాట్లాడతారు.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…