Categories: FeaturedMovie News

Mokshagna: మోక్షజ్ఞ సినీ ఎంట్రీకి ముహూర్తం ఖరారు.. అసలు విషయం చెప్పిన బెల్లంకొండ గణేష్!

Mokshagna: నందమూరి నటసింహం బాలకృష్ణ సినీ వారసుడు మోక్షజ్ఞ ఎంట్రీ కోసం నందమూరి అభిమానులు కల్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు.తమ అభిమాన హీరో వారసుడు ఎప్పుడూ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారా అంటూ ఎదురు చూస్తూ ఉన్నారు.అయితే ఇప్పటికే మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి ఎన్నో రకాల వార్తల సోషల్ మీడియాలో వినిపించాయి. కానీ ఇప్పటివరకు ఏ విషయం అధికారకంగా వెల్లడించలేదు.

ఇకపోతే తాజాగా మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి బెల్లంకొండ గణేష్ ఓ ఇంటర్వ్యూలో సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను మోక్షజ్ఞ ఇద్దరు మంచి స్నేహితులమై తెలిపారు. ఇద్దరం కలిసి సినిమాలు చూడటం కోసం థియేటర్లకు వెళ్లే వాళ్ళమని గణేష్ ఈ సందర్భంగా తెలిపారు. ఇక మోక్షజ్ఞ సినీ ఎంట్రీ గురించి కూడా ఈయన మాట్లాడుతూ ఈ ప్రస్తుతం మోక్షజ్ఞ హీరోగా ఎంట్రీ ఇవ్వడం కోసం శిక్షణ తీసుకుంటున్నారని తెలిపారు.

మోక్షజ్ఞ నటనలోనూ డాన్స్ లోనూ శిక్షణ తీసుకుంటున్నారని ఈయనలో మంచి నటుడు దాగి ఉన్నారని గణేష్ వెల్లడించారు.బాలకృష్ణ ఎన్టీఆర్ తరహాలోనే మోక్షజ్ఞల్లో కూడా నటన నైపుణ్యం దాగి ఉందని ఈయన కనుబొమ్మలతోనే నటించుతూ డైలాగులు చెప్పగలరు అంటూ మోక్షజ్ఞ గురించి బెల్లంకొండ గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి.

Mokshagna: 2025 వసంవత్సరంలో మోక్షజ్ఞ ఎంట్రీ..

ఇక మోక్షజ్ఞ ప్రస్తుతం తన శరీర ఫిట్నెస్ పై దృష్టి సారించారు. అలాగే పూర్తిస్థాయిలో శిక్షణ తీసుకుంటున్నారని తెలుస్తోంది. ఇక ఈయన హీరోగా మాత్రం 2025 వసంవత్సరంలో ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారంటూ ఈ సందర్భంగా బెల్లంకొండ గణేష్ చేసిన ఈ కామెంట్స్ వైరల్ అవుతున్నాయి. అయితే ఈయన వ్యాఖ్యలు విన్నటువంటి నందమూరి అభిమానులు కూడా ఎంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago