Mounika Reddy Assets: ప్రస్తుతం సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్నటువంటి పేర్లలో భూమా మౌనిక రెడ్డి మంచు మనోజ్ పేర్లు ఒకటి. వీరిద్దరూ గత కొంతకాలంగా రహస్యంగా ప్రేమలో ఉంటూ చివరికి వీరిద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు. అయితే వీరిద్దరికి ఇది రెండవ వివాహం కావడం గమనార్హం. ఇలా మనోజ్ మౌనిక ఇద్దరూ పెళ్లి బంధంతో ఒకటయ్యారు.
ఈ క్రమంలోనే వీరి పెళ్లికి సంబంధించిన ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ గా మారడంతో మరికొందరు వీరి వ్యక్తిగత విషయాల గురించి ఆరా తీయడం మొదలుపెట్టారు. మంచు మనోజ్ కు సినీ బ్యాగ్రౌండ్ ఉన్న విషయం మనకు తెలిసిందే. ఈయన ఫ్యామిలీ కేవలం సినిమాలు మాత్రమే కాకుండా విద్యాసంస్థలను కూడా నడుపుతూ భారీగానే ఆస్తిపాస్తులు కూడా పెట్టారు.
ఇక భూమా మౌనిక సైతం మంచి రాజకీయ పలుకుబడి ఉన్న కుటుంబం నుంచి వచ్చిన అమ్మాయి. ఇక ఆస్తుల విషయంలో భూమా మౌనిక కూడా భారీగానే ఆస్తులు వెనుకేసుకున్నారని తెలుస్తోంది.ఇలా రాజకీయ పలుకుబడి ఉన్నటువంటి కుటుంబం నుంచి వచ్చినటువంటి భూమా మౌనికకు ఏకంగా 2 వేల కోట్లకు పైగా ఆస్తులు ఉన్నట్టు తెలుస్తోంది.
భూమా అఖిలప్రియ ఆళ్లగడ్డ వాసి కావడంతో ఈమెకు కర్నూలు పరిసర ప్రాంతాలలో పెద్ద ఎత్తున కమర్షియల్ ప్రాపర్టీస్ ఉన్నట్టు సమాచారం.అయితే ఈమె ఇదివరకే పెళ్లి చేసుకొని భర్త నుంచి విడాకులు తీసుకోవడంతో మొదటి భర్త నుంచి దాదాపు 250 కోట్లు రూపాయలు భరణంగా ఇచ్చారని తెలుస్తోంది.ఇలా భూమా మౌనిక భారీ మొత్తంలోనే ఆస్తులను కూడా పెట్టారని అయితే ఈమె భవిష్యత్తులో తన తల్లిదండ్రుల వారసత్వాన్ని అందిపుచ్చుకొని రాజకీయాలలోకి వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయని తెలుస్తోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…