Mrunal Thakur: “సీతారామం” సినిమా ద్వారా సీతా మహాలక్ష్మిగా తెలుగు ప్రేక్షకులకు పరిచయమైన అందాల నటి మృణాల్ ఠాకూర్ గురించి ప్రత్యేకంగా పరిచయం చేయాల్సిన అవసరం లేదు. ఈ సినిమాలో కట్టు బొట్టు తో అచ్చ తెలుగు అమ్మాయిల తన అందంతో నటనతో ప్రేక్షకులను ఆకట్టుకుని అందరి మనసులు దోచుకుంది. ఈ సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలాగా కనిపించిన మృణాల్ ఠాకూర్‌ని చూసి ఇప్పుడు ఆడియన్స్ షాక్ అవుతున్నారు.
సోషల్ మీడియాలో ఈ అమ్మడి లేటెస్ట్ హాట్ ఫొటోలు ,వీడియోలు వైరల్ అవుతున్నాయి. వీటిని చూసిన నెటిజన్స్ ‘ఏంటి, మన సీతా మహాలక్ష్మేనా?’ అంటూ కళ్లు పెద్దవి చేసుకుని చూస్తూ షాక్ లో ఉన్నారు.
ఈ అమ్మడు ఇన్‌స్టాగ్రామ్‌లో షేర్ చేసే గ్లామరస్ పిక్స్ చూసే షాక్ అయిన ప్రేక్షకులు ఇప్పుడు తనలోకి కొత్త కోణాన్ని చూసి కంగుతిన్నారు. అసలు విషయం ఏమిటంటే..మలయాళంలో ఘన విజయం సాధించిన ‘డ్రైవింగ్ లైసెన్స్’ సినిమా ను హిందీలో ‘సెల్ఫీ’ పేరుతో రీమేక్ చేస్తున్నారు.
అక్షయ్ కుమార్, ఇమ్రాన్ హష్మీ , మృణాల్ ఠాకూర్ తదితరులు ఈ సినిమాలో నటిస్తున్నారు. ఇక ఈ సినిమా అక్షయ్ కుమార్ సరసన మృణాల్ ఠాకూర్ కొంత సమయం కనిపించనుంది. ఇక తాజాగా ఈ సినిమా నుండి అక్షయ్ – మృణాల్ మీద చిత్రీకరించిన పాట ఒకటి రిలీజ్ చేశారు. తాజాగా విడుదల చేసిన ఈ పాట సోషల్ మీడియాలో తెగ వైరల్ అయిపోయింది. ముఖ్యంగా ఈ సాంగ్‌లో మృణాల్‌ని చూసి ప్రేక్షకులు షాక్ అయ్యి నోరెళ్ళబెదుతున్నారు. ‘కుడియీ నీ తేరి’ అనే ఈ పాటలో మృణాల్‌ని రెచ్చిపోయి రచ్చ చేసింది.
హాట్ లుక్స్ తో అదిరిపోయే స్టెప్పులతో అందరికీ హీటేక్కిస్తోంది. ఈ పాటలో నెవర్ బిఫోర్ అనే రేంజ్ లో ఈ అమ్మడు సోకుల విందు చేసింది. సీతారామం సినిమాలో అచ్చ తెలుగు అమ్మాయిలా ఎంతో పద్ధతిగా కనిపించిన మృణాల్ ఈ పాటలో చేసిన గ్లామర్ షో చూసి జనాలకు మతి పోయింది. మొత్తానికి గ్లామర్ ట్రీట్, హాట్ లుక్స్, సూపర్ స్టెప్పులతో తనలోని మరొక యాంగిల్ చూపించి కుర్రకారుని హృదయాల్ని కొల్లగొట్టేసింది. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…