Featured

Mukesh Gowda : తండ్రికి తండ్రిగా మారిన కొడుకు… గుప్పెడంత మనసు ఫేమ్ ముకేష్ ఎమోషనల్ స్టోరీ..!

Mukesh Gowda : ఏ స్టేట్ అయినా మహిళా ప్రేక్షకుల అభిమానంతోనే ఏళ్లకేళ్ళు సీరియల్స్ అలా సాగుతూ పోతున్నాయి. ఒక్కసారి ఒక సీరియల్ మొదలయిందంటే అయిపోడానికి ఒక మూడేళ్లు ఈజీగా పడుతుంది. ఇక సీరియల్స్ లోని పాత్రలను తమ ఇంట్లో మనుషుల్లా ట్రీట్ చేసే వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. అలానే మా టీవిలో ప్రసారమవుతున్న ‘గుప్పెడంత మనసు’ సీరియల్ బాగా ఫేమస్ అయింది. అందులోని పాత్రదారులను చాలామంది ఓన్ చేసేసుకున్నారు. ఇక అందులోనూ ముఖ్యంగా వసుదార, రిషి పాత్రలంటే ప్రేక్షకులకు బాగా ఇష్టం. ఇక రిషి క్యారెక్టర్ కి వస్తే ఇగో మాస్టర్ గా తల్లి ప్రేమ నోచుకోని వాడిగా ఉంటూ తండ్రి తో స్నేహితుడిలాగ ఉండే క్యారెక్టర్.

తండ్రికి తండ్రైన ముకేష్…

ఇక రిషి మహేంద్ర క్యారెక్టర్స్ చూస్తే తండ్రీ కొడుకులు ఇలా ఉండాలి అని అనిపిస్తుంది అంతలా వాళ్ళు ఆ పాత్రల్లో జీవించారు. ఇక అంతలా తన నటనతో ఆకట్టుకున్న ముకేష్ నిజ జీవితంలో తన తండ్రితో ఎలా ఉంటాడో తెలిస్తే షాక్ అవ్వాల్సిందే. మా టీవిలో ప్రసారమయ్యే మా పరివార్ అవార్డ్స్ ప్రోగ్రామ్ లో భాగంగా రిషి అలియాస్ ముఖేష్ తన తండ్రిని పరిచయం చేసారు. తన తండ్రికి పక్షవాతం రావడంతో ఆయన పనులన్నీ స్వయంగా తానే చేస్తానని చెప్పి నాన్నకు నాన్న అయి అన్ని పనులను చేసి మా నాన్నని నేను నాకే పుట్టిన కొడుకులా చూసుకున్నాను, అందరి జీవితంలో ఇలా జరుగుతుందో లేదో నాకు తెలియదు. కానీ నా జీవితంలో జరిగింది. నాన్నకు నేనే నాన్నను కావడం నాకు దక్కిన గొప్ప అదృష్టంగా భావిస్తున్నాను అంటూ రిషి తండ్రిని చూసి చాలా భావోద్వేగానికి గురయ్యాడు.

కామన్ పీపుల్ అయితే ఇలాంటి పరిస్థితిలో వాళ్లే వాళ్ళ తండ్రికి అన్ని పనులు చేస్తారు. అలా కాక సెలబ్రిటీ అయితే పనులను చూసుకోడానికి మనిషిని పెడతారు. కానీ షూటింగ్స్ తో బిజీగా ఉన్నా ముకేష్ తన తండ్రి పనులను చూసుకుంటున్నారు. ముకేష్ 2015 లో మిస్టర్ కర్ణాటక గా గెలిచి మోడలింగ్ రంగంలోకి అడుగుపెట్టాడు. ఇక సీరియల్స్ లోకి అడుగుపెట్టి కన్నడ సీరియల్స్ తో పేరు తెచ్చుకున్నాడు. ఇక తెలుగులో ‘ప్రేమనగర్’ సీరియల్ తో పరిచయం అయి ఇప్పుడు గుప్పెడంత మనసు సీరియల్ తో మంచి పేరు తెచ్చుకున్నాడు. కానీ రియల్ లైఫ్ లో ఇంత బాధాకరమైన విషయాలు ఉన్నాయని మా పరివార్ అవార్డ్స్ ద్వారా తెలిసింది.

Bhargavi

Recent Posts

111 ఏళ్ల వయసులోనూ ఆరోగ్యంగా జీవిస్తున్న లూయిస్ కానో.. ఆయన సీక్రెట్ ఇదే!

ప్రస్తుత వేగవంతమైన జీవనశైలిలో ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవించడం చాలామందికి ఒక సవాల్‌గా మారింది. అయితే కొందరు వ్యక్తులు తమ…

2 minutes ago

ప్రోటీన్ పవర్‌తో నిండిన పేసరపప్పు లడ్డూ.. ఆరోగ్యానికి డబుల్ బెనిఫిట్!

ఇటీవలి కాలంలో ఆరోగ్యంపై అవగాహన పెరగడంతో, సంప్రదాయ వంటకాలపై ప్రజల్లో ఆసక్తి మళ్లీ పెరుగుతోంది. ముఖ్యంగా ప్రోటీన్‌ ఎక్కువగా ఉండే…

10 minutes ago

చిన్న పండు.. పెద్ద ప్రయోజనం.. లివర్‌కు నారింజ ఎంత మేలు చేస్తుంది?

నేటి జీవనశైలిలో మార్పులు ఆరోగ్యంపై గణనీయమైన ప్రభావం చూపిస్తున్నాయి. ముఖ్యంగా ఆహారపు అలవాట్లు, వ్యాయామం లేకపోవడం, ఒత్తిడి వంటి కారణాల…

17 minutes ago

బాడీ హీట్ తగ్గాలంటే ఇదే బెస్ట్ రిసిపీ.. కొత్తిమీర పచ్చడి మంత్రం!

వేసవికాలంలో శరీరాన్ని చల్లగా ఉంచుకోవడం చాలా ముఖ్యమైన విషయం. ఎండలు పెరిగినప్పుడు శరీరంలో వేడి అధికమై అలసట, దాహం, మూత్ర…

40 minutes ago

లైవ్-ఇన్ రిలేషన్‌పై సుప్రీంకోర్టు కీలక వ్యాఖ్యలు.. కేసులో కొత్త దిశ

సహజీవన సంబంధాలపై దేశ అత్యున్నత న్యాయస్థానం కీలక వ్యాఖ్యలు చేసింది. పరస్పర అంగీకారంతో ఏర్పడిన లైవ్-ఇన్ రిలేషన్‌షిప్ ముగిసిన తర్వాత…

1 hour ago

దర్శకుడితో పని చేయడం నరకం.. ప్రగతి షాకింగ్ కామెంట్స్…!

సినీ నటి అషు రెడ్డి చుట్టూ తాజాగా పెద్ద వివాదం చెలరేగింది. పెళ్లి పేరుతో మోసం జరిగిందని ఆరోపిస్తూ ఒక…

1 hour ago