Mukku Avinash: ముక్కు అవినాష్ పరిచయం అవసరం లేని పేరు జబర్దస్త్ కమెడియన్ గా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి ఈయన అనంతరం బిగ్ బాస్ కార్యక్రమంలో పాల్గొని సందడి చేశారు ప్రస్తుతం బుల్లితెర కార్యక్రమాలతో పాటు వరుస సినిమాలలో నటిస్తూ ప్రేక్షకులను సందడి చేస్తున్న సంగతి తెలిసిందే అయితే తాజాగా ఓ మందు షాప్ దగ్గర అవినాష్ చేసిన హంగామా మామూలుగా లేదు.
మందుబాబులు గుంపుగా ఉన్నటువంటి మందు షాపు వద్దకు వెళ్లి తనకు ఒక 90 ఇప్పించాలి అంటూ అక్కడున్నటువంటి మందుబాబులను అడిగారు. దీనితో వాళ్ళందరూ నేను ఇప్పిస్తానంటే నేను ఇప్పిస్తానని పోటీపడ్డారు కానీ అవినాష్ మాత్రం అక్కడున్న వారందరికీ ఒక్కొక్కరికి 90 సీసా ఇచ్చి వారందరినీ సంతోషపెట్టారు.
ఇలా ఓ మందు బాబు మాత్రం అవినాష్ ఇచ్చిన మందు సీసా తీసుకొని నువ్వు దేవుడవయ్యా అంటూ ఎమోషనల్ అయ్యారు అయితే వారందరికీ కూడా బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలి అంటూ ఈయన సినిమాని ఇలా ప్రమోట్ చేశారు. అంతేకాకుండా బైక్ పై వెళ్తూ కనిపించిన వారిని పలకరిస్తూ అందరికీ బూట్ కట్ బాలరాజు సినిమా చూడాలి అంటూ ఈయన సరికొత్తగా ప్రమోట్ చేశారు.
సరికొత్తగా బూట్ కట్ బాలరాజు ప్రమోషన్స్..
బిగ్ బాస్ సోహెల్ హీరోగా నిర్మాతగా నటించినటువంటి బూట్ కట్ బాలరాజు సినిమా ఫిబ్రవరి రెండో తేదీ ప్రేక్షకుల ముందుకు వచ్చిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే అవినాష్ కూడా ఈ సినిమాలో భాగమయ్యారు దీంతో సరికొత్తగా ఈ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహించడంతో అందుకు సంబంధించిన ఫోటోలు వీడియోలు ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.
హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్జెమిని (Capgemini) క్యాంపస్లో ఉన్న డే కేర్ సెంటర్లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…