Featured

సుమంత్ ను పెళ్లి చేసుకోకపోతే.. నా జీవితం ఎంతో బాగుండేది.. కీర్తి రెడ్డి సంచలన వ్యాఖ్యలు!

పవన్ కళ్యాణ్ హీరోగా కీర్తి రెడ్డి హీరోయిన్ గా నటించిన తొలిప్రేమ సినిమా ఎంతగా ప్రేక్షకులను ఆకట్టుకుందో మనకు తెలిసిందే. ఈ సినిమాలో హీరోయిన్ గా నటించిన కీర్తి రెడ్డి ఈ సినిమా ద్వారా మంచి గుర్తింపును సంపాదించుకుంది. ఈ క్రమంలోనే అప్పట్లో హీరోగా ఎంతో గొప్ప స్థాయిలో ఉన్న నటుడు సుమంత్ ను కీర్తి రెడ్డి వివాహం చేసుకున్న సంగతి మనకు తెలిసిందే.

కీర్తి రెడ్డి సుమంత్ ను ప్రేమించి 2004వ సంవత్సరంలో పెళ్లి చేసుకున్నారు. పెళ్లి తర్వాత వీరిద్దరి మధ్య మనస్పర్థలు రావడంతో 2006 లో విడాకులు తీసుకుని విడిపోయారు. సుమంత్ నుంచి విడాకులు తీసుకున్న ఈ నటి ఒక డాక్టర్ ని పెళ్లి చేసుకొని లండన్ లో సెటిల్ అయింది. ఇప్పుడు ఈమెకు ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారు.వైవాహిక జీవితంలో ఎంతో ఆనందంగా గడుపుతున్న కీర్తి రెడ్డి తాజాగా సుమంత్ గురించి ఒక ఆసక్తికరమైన విషయాన్ని వెల్లడించారు.

1996లో గన్ షాట్ చిత్రం ద్వారా తెలుగు తెరకు పరిచయమైన ఈ నటి ఆ తర్వాత పలు సినిమాలలో నటించి మంచి గుర్తింపు సంపాదించుకుంది. తెలుగులో అర్జున్, రావోయి చందమామ, తొలిప్రేమ వంటి సినిమాలలో నటించినందుకుగాను ఈమె ఉత్తమనటి అవార్డు గెలుచుకున్నారు.ఈ క్రమంలోనే సుమంత్ ను ప్రేమించి పెళ్లి చేసుకోవడం ఆ తర్వాత అతని నుంచి విడాకులు తీసుకోవడం కూడా జరిగింది.

సుమంత్ ను పెళ్లి చేసుకున్నాక ఈమెకు ఎంతో మంది స్టార్ హీరోల సినిమాలలో అవకాశాలు వచ్చాయి. అయితే పెళ్లి తర్వాత సినిమాల్లో నటించకూడదని భావించిన ఈమె అలాంటి అద్భుతమైన అవకాశాలన్నింటిని వదులుకున్నారు. ఇక ఈమెతో విడాకులు తీసుకున్న తర్వాత సుమంత్ ఇప్పటివరకు ఒంటరిగానే గడుపుతున్నాడు. ఈ సందర్భంగా కీర్తి రెడ్డి సుమంత్ గురించి ఓ సందర్భంలో పలు ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశారు. తన జీవితంలో సుమంత్ ను పెళ్లి చేసుకుని ఉండకపోతే తన జీవితం ఇంకా బాగుండేదని, ఈ సందర్భంగా నటి తెలియజేశారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago