సమంత, నాగచైతన్య మొదటి పరిచయం.. తర్వాత ప్రేమ, అన్నీ ‘ఏమాయ చేసావే’ సినిమాతోనే అయ్యాయి. ఆ సినిమా తర్వాతనే నాగచైతన్య, సమంత ఒకరినొకరు ఇష్టపడి పెళ్లి చేసుకున్నారు. తర్వాత అనుకోని చిన్న చిన్న కారణాల కారణంగా ఇద్దరు విడిపోయారు.
ఈ నిర్ణయం ప్రతీ ఒక్కరినీ షాక్ కు గురి చేసింది. విడాకుల ప్రకటన తర్వాత వాళ్ల గురించి సోషల్ మీడియాలో ఏదో ఒక వార్త వినిపిస్తూనే ఉంది. వాళ్లు విడిపోవడానికి గల కారణం మాత్రం ఇంత వరకు అధికారికంగా మాత్రం బయటకు చెప్పలేదు.
సమంత పిల్లలు కనడానికి ఒప్పుకోకపోవడంతోనే నాగచైతన్య విడాకులు ఇచ్చారని.. ఆమె భవిష్యత్తుకు అక్కినేని ఫ్యామిలీ అడ్డు పడుతున్నారన్న కారణంతోనే సమంత విడాకులు ఇచ్చారని ఏవేవో వినిపిస్తున్నాయి. ఇక విడాకుల తర్వాత సమంత తన కెరీర్ విషయంలో ఆలోచించి అడుగులు వేస్తున్నారు. చేతినిండా సినిమాలు.. ఏ మాత్రం రెస్ట్ లేకుండా బిజీబిజీగా గడుపుతున్నారు.
అంతేకాకుండా ఇన్ స్టాలో హాట్ ఫొటోలు పోస్ట్ చేసుకుంటూ.. అభిమానులకు పంచుకుంటున్నారు. ఇదంతా ఇలా ఉండగా.. సమంతను పెళ్లి చేసుకోవడానికి ముందు నాగచైతన్య కమల్ హాసన్ కూతురు శృతి హాసన్‌ను పెళ్లి చేసుకోవాలనుకున్నాడట. అంతే కాకుండా ప్రేమమ్ సినిమాలో ఇద్దరు కలిసి జోడీగా కూడా నటించారు. 2013 లో వీళ్లిద్దరు డేట్ లో ఉన్నట్లు సమాచారం. వీళ్లిద్దరు ప్రేమించుకున్నా.. పెళ్లి వరకు వెళ్లలేదని తెలుస్తోంది. ఇది ఎంతవరకు నిజమో తలియదు కానీ.. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…