Featured

Naga Srinu vs Mohan Babu : మళ్ళీ తెరపైకి నాగ శ్రీను వివాదం… “నాపాటికి నన్ను బతకనివ్వండి” వేడుకుంటున్న శ్రీను…!

Naga srinu vs Mohan Babu : మంచు మోహన్ బాబు కుటుంబం ఈ మధ్య ఎక్కువగా వార్తల్లో నిలుస్తున్నారు. ఆయన కుటుంబంలో విష్ణు లక్ష్మి లను కూడా బాగా ట్రోల్ చేస్తూ ఉంటారు. ఇక మోహన్ బాబు వ్యక్తిగత హెయిర్ డ్రెస్సెర్ నాగ శ్రీను తన ఇంట్లో దొంగతనం చేసాడని పోలీస్ కంప్లయింట్ ఇవ్వడం నాగ శ్రీను మీడియా ఆశ్రయించడంతో మరోసారి మంచు ఫ్యామిలీ వార్తల్లో నిలిచారు.మోహన్ బాబు పర్సనల్ హెయిర్ స్టైలిష్ట్‌గా 11 ఏళ్ల పాటు ఆ కుటుంబంలో ఒకరిగా తిరిగిన వ్యక్తి నాగశ్రీను. ఇక నాగ శ్రీను అసలు నేరం చేసాడో లేదో అనే కానీ, ఇద్దరు ఒకరిపై మరొకరు పరస్పరం తీవ్ర వ్యాఖ్యలు చేసుకుంటూ సోషల్ మీడియాలో హాట్ టాపిక్ అయ్యారు.

దయచేసి నన్ను బ్రతకనివ్వండి…..

జీ తెలుగు న్యూస్ ఛానల్ డిబేట్ పెట్టి మరీ అసలు సంగతి తెలుసుకోవడానికి ప్రయత్నిస్తోంది.అయితే ఈ చర్చల్లో మోహన్ బాబుపై సంచలన కామెంట్స్ చేసారు. దొంగతనం చేసానని మోకాళ్ళపై కూర్చోబెట్టి శిక్షించారాని, ఇక నాగ శ్రీను తల్లి ని కూడా దూర్భాషలాడరని శ్రీను చెప్పారు. ఇక ఈ విషయాలు నాయి బ్రాహ్మణ సంఘ దృష్టికి వెళ్లాయి. నాగ శ్రీను కి మద్దతునిచ్చాయి.తమను, తమ కులాన్ని కించపరిచేలా వ్యవహరించే హక్కు మోహన్ బాబుకు ఎవరు ఇచ్చారంటూ నాయిబ్రాహ్మణ సంఘాలు పలు చోట్ల రోడ్లపైకి వచ్చి నిరసనలు తెలిపాయి. మోహన్ బాబు కుటుంబానికి వ్యతిరేకంగా ఆందోళనలు చేపట్టాయి. మోహన్ బాబు తమకు క్షమాపణలు చెప్పకపోతే తమ నిరసనలను మరింత తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు.

ఇక ఈ సంఘటనల తరువాత నాగ శ్రీను మరో సారి మీడియాను ఆశ్రయించారు. తనకు ఎక్కడ పని దొరకకుండా మంచు కుటుంబం అడ్డుకుంటోందని మీడియా కు తెలిపారు. “ నాపాటికి నన్ను బతకనివ్వండి’’ అంటూ నాగశ్రీను జీ న్యూస్ తెలుగు ద్వారా వేడుకుంటున్నాడు.

Lavanya Suresh

Lavanya Suresh is Senior News Reporter in Telugudesk.net. Lavanya Suresh covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago