Movie News

రోజా పై నాగబాబు షాకింగ్ కామెంట్స్.. జబర్దస్త్ లో ఇష్టమైన కమెడియన్ ఎవరంటే..?

మెగా హీరోల జోలికి వస్తే ఎంతదూరమైంన వెళతా మెగా బ్రదర్ నాగబాకు..  మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. వారికి తగిన సమాధానం ఇచ్చి మరీ వాళ్లకు బుద్ధి చెప్పారు. తమలో తమకు వంద ఉంటాయని అలా అని బయటివారు వచ్చి తమని ఏమన్నా అంటే ఊరుకోమని అయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు.

నాగబాబు జబర్దస్త్ షో తర్వాత ఇంకా పాపులర్ అయ్యారు.. తెలుగు బుల్లితెర పై వస్తున్న జబర్దస్త్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.. సామాన్యులు గా వచ్చి ఈ షో లో ఉంటూ ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు.  ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. జ ప్రపంచ టీవీ ఇండస్ట్రీ ని కుదిపేసిన షో ఈ జబర్దస్త్..   ఇందులో రోజా కూడా మరో జడ్జ్ గా ఉన్నారు.. నాగబాబు ఈ షో నుంచి వెళ్ళిపోయాక కూడా రోజా కంటిన్యూ చేస్తూ వచ్చారు.

తాజగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై స్పందిస్తూ ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో.. ”సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?” అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న ‘రోజా’ అంటూ ఆమె ఫొటో కూడా పోస్ట్ చేసి షాకింగ్ సమాధానం ఇచ్చారు నాగబాబు. ఇంకేముంది సెటైరికల్‌గా మెగా బ్రదర్ చేసిన ఈ కామెంట్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

TD Admin

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago