మెగా హీరోల జోలికి వస్తే ఎంతదూరమైంన వెళతా మెగా బ్రదర్ నాగబాకు.. మెగా బ్రదర్స్ లో నిర్మొహమాటంగా ఏదైనా మాట్లాడే వ్యక్తిగా నాగబాబు కనిపిస్తారు. గతంలో తన ఫ్యామిలీ జోలికివచ్చిన ఎవరిని కూడా నాగబాబు అంత ఊరికే వదిలిపెట్టలేదు.. వారికి తగిన సమాధానం ఇచ్చి మరీ వాళ్లకు బుద్ధి చెప్పారు. తమలో తమకు వంద ఉంటాయని అలా అని బయటివారు వచ్చి తమని ఏమన్నా అంటే ఊరుకోమని అయన మీడియా ముందు కూడా చాలా సార్లు చెప్పారు.

నాగబాబు జబర్దస్త్ షో తర్వాత ఇంకా పాపులర్ అయ్యారు.. తెలుగు బుల్లితెర పై వస్తున్న జబర్దస్త్ ఎంతలా పాపులర్ అయ్యిందో అందరికి తెలిసిందే.. సామాన్యులు గా వచ్చి ఈ షో లో ఉంటూ ఇప్పుడు సెలబ్రిటీలు అయ్యారు. ఈటీవీ లో ప్రసారమయ్యే ఈ షో వచ్చిన తొలినాళ్లలో రికార్డు స్థాయి టీఆర్పీలను సాధించుకుంది.. ఇప్పుడు కూడా అదే స్థాయిలో టీ ఆర్ పీ లను రాబట్టుకుంటుంది.. జ ప్రపంచ టీవీ ఇండస్ట్రీ ని కుదిపేసిన షో ఈ జబర్దస్త్.. ఇందులో రోజా కూడా మరో జడ్జ్ గా ఉన్నారు.. నాగబాబు ఈ షో నుంచి వెళ్ళిపోయాక కూడా రోజా కంటిన్యూ చేస్తూ వచ్చారు.
తాజగా తన సోషల్ మీడియా అకౌంట్ ఇన్స్‌స్టా ద్వారా అభిమానులతో చిట్ చాట్ చేసిన మెగా బ్రదర్.. నెటిజన్లు అడిగిన పలు ప్రశ్నలపై స్పందిస్తూ ఓపెన్ అయ్యారు. ఈ క్రమంలో.. ”సార్ జబర్దస్త్‌లో మీ ఫేవరెట్ కమెడియన్ ఎవరు?” అని ఓ నెటిజన్ ప్రశ్నించడంతో ఇంకెవరు జబర్దస్త్ జడ్జ్ సీటుపై కూర్చున్న ‘రోజా’ అంటూ ఆమె ఫొటో కూడా పోస్ట్ చేసి షాకింగ్ సమాధానం ఇచ్చారు నాగబాబు. ఇంకేముంది సెటైరికల్‌గా మెగా బ్రదర్ చేసిన ఈ కామెంట్ జనాల్లో చర్చనీయాంశంగా మారింది.

































