Movie News

Nagababu: టీటీడీ చైర్మన్ పదవిపై స్పందించిన నాగబాబు… ప్రజాసేవ ముఖ్యమంటూ?

Nagababu: సినీ నటుడు నాగబాబు తన తమ్ముడు పవన్ కళ్యాణ్ కు మొదటి నుంచి ఎంతో చేదోడు వాదోడుగా ఉంటూ వస్తున్నారు. పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీ వ్యవహారాలన్నింటిని చూసుకుంటూ ఆయన వెంట నడిచారు. ఇక పవన్ కళ్యాణ్ స్థాపించిన జనసేన పార్టీలో ఈసారి ఎంపీ అభ్యర్థిగా నాగబాబు పోటీ చేస్తారని వార్తలు వచ్చినప్పటికీ ఆయన మాత్రం పోటీ చేయకుండా పార్టీ కార్యకలాపాలని చూసుకుంటున్నారు.

ఇక ఈసారి ఎన్నికలలో పవన్ కళ్యాణ్ పిఠాపురం నియోజకవర్గం నుంచి పోటీ చేసి భారీ స్థాయిలో గెలుపు సాధించారు. గెలవడంతో నాగబాబుకి కూడా కీలక పదవి రాబోతుందని అందరూ భావించారు ఈ క్రమంలోనే తిరుమల తిరుపతి దేవస్థానం బోర్డు చైర్మన్ గా నాగబాబు వ్యవహరిస్తారని వార్తలు వస్తున్నాయి.

ఇలా నాగబాబు టిటిడి చైర్మన్ పదవి అందుకోబోతున్నారని వార్తలు వస్తున్న తరుణంలో ఈ వార్తలపై నాగబాబు స్పందించారు. ఈ సందర్భంగా నాగబాబు మాట్లాడుతూ సోషల్ మీడియాలో రెండు రోజులుగా తాను టీటీడీ చైర్మన్ పదవి తీసుకోబోతున్నానని వార్తలు వస్తున్నాయి అలాంటి పదవి ఏదైనా అప్పగిస్తే తప్పకుండా అధికారిక ప్రకటన చేస్తారని ఈయన వెల్లడించారు.

పదవి వ్యామోహం లేదు..
ప్రస్తుతం నా గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఏమాత్రం నిజం లేదని తెలిపారు. అయినా నాకు ఎలాంటి పదవి ఆకాంక్ష లేదని తాను ప్రజా సేవ చేయడానికి ముందడుగు వేస్తాను అంటూ నాగబాబు ఈ వార్తలను తోసిపుచ్చారు. ప్రస్తుతం ఈయన చేసిన ఈ కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago