Nagachaitanya: అక్కినేని నాగచైతన్య ప్రస్తుతం కస్టడీ సినిమా ప్రమోషన్ కార్యక్రమాలలో ఎంతో బిజీగా ఉన్నారు.ఈ సినిమా మే 12వ తేదీ విడుదల కానున్న నేపథ్యంలో పెద్ద ఎత్తున ప్రమోషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఈ ప్రమోషన్ కార్యక్రమాలలో భాగంగా నాగచైతన్య వరుస ఇంటర్వ్యూలకు హాజరవుతున్నారు. అయితే ఈ ఇంటర్వ్యూలలో భాగంగా సమంతకు విడాకులు ఇవ్వడానికి కారణాలను కూడా తెలిపారు.
సోషల్ మీడియాలో తమ గురించి వచ్చిన రూమర్స్ కారణంగానే ఇద్దరు మధ్య గొడవలు పెద్దవయ్యాయని ఆ గొడవల కారణంగానే విడాకులు తీసుకున్నమని తెలిపారు.ఇలా నాగచైతన్య విడాకుల గురించి చేసిన కామెంట్లకు పరోక్షంగా సమంత కౌంటర్ ఇచ్చారు. మనమంతా ఎప్పుడూ ఒకటే కానీ అహంకారం భయం అనేది మనల్ని దూరం చేస్తాయి అంటూ సమంత పోస్ట్ చేశారు.
ఇలా వీరిద్దరూ కామెంట్స్ కనుక చూస్తే ఇద్దరి మధ్య ప్రేమ ఉన్నప్పటికీ ఈగో వల్లే విడిపోయారని అర్థమవుతుంది. అయితే తాజాగా మరోసారి నాగచైతన్య విడాకుల గురించి మాట్లాడారు.ఈ సందర్భంగా నాగచైతన్య మాట్లాడుతూ నేను సమంత రెండు సంవత్సరాల క్రితం విడాకులు తీసుకున్నాము కానీ ఇప్పటికీ మా విడాకుల గురించి ఏదో ఒక వార్తలు రాస్తూనే ఉంటారని తెలిపారు.
ఈ విధంగా మీ హెడ్ లైన్స్ కోసం విడాకుల వార్తలను సాగదీయడం తప్పు అంటూ ఈ సందర్భంగా నాగచైతన్య మరోసారి విడాకుల గురించి స్పందిస్తూ చేసినటువంటి ఈ కామెంట్స్ ప్రస్తుతం వైరల్ అవుతున్నాయి.ఇక నాగచైతన్య గతంలో నటించిన థాంక్యూ సినిమా డిజాస్టర్ అయిన విషయం మనకు తెలిసిందే. ఈ క్రమంలోనే కస్టడీపై ఎన్నో ఆశలు పెట్టుకున్నారు మరి ఈ సినిమా తనకు ఎలాంటి సక్సెస్ అందిస్తుందో తెలియాల్సి ఉంది.
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రిపవన్ కళ్యాణ్పై స్టాండప్ కామెడీ పేరుతో చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు వివాదంగా మారాయి. అభ్యంతరకర వ్యాఖ్యలపై పోలీసులు…
తెలుగు ప్రేక్షకులకు ‘దేశముదురు’ సినిమాతో పరిచయమైన అందాల హన్సిక మోత్వాని, తక్కువ కాలంలోనే స్టార్ హీరోయిన్‌గా గుర్తింపు తెచ్చుకుంది. తన…
ఐపీఎల్ 2026 సీజన్‌లో మరో అద్భుత క్షణం అభిమానులను ఉర్రూతలూగించింది. పంజాబ్ కింగ్స్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ పట్టిన అద్భుత…
సీనియర్ నటుడు Nassar తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో తన సినీ ప్రయాణానికి సంబంధించిన ఆసక్తికరమైన విషయాలను పంచుకున్నారు. ముఖ్యంగా మెగాస్టార్…
మంచిర్యాల జిల్లా మందమర్రిలో ఉన్న శ్రీ కామాఖ్య లలితా శ్యామల వారాహి శక్తిపీఠం భక్తుల దృష్టిని ఆకర్షిస్తున్న ప్రముఖ ఆధ్యాత్మిక…
సంచలన దర్శకుడు రామ్ గోపాల్ వర్మ మరోసారి తన వ్యాఖ్యలతో సినీ వర్గాల్లో చర్చకు కారణమయ్యారు. సినిమాలకు కొంత విరామం…