Nagarjuna: చెత్త వార్తలు అంటూ.. సమంత నాగ చైతన్య విడాకులపై మరోసారి స్పందించిన నాగార్జున!
Nagarjuna: టాలీవుడ్ ఇండస్ట్రీలో బ్యూటిఫుల్ కపుల్ గా పేరు ప్రఖ్యాతలు సంపాదించుకున్న విడిపోయిన అక్కినేని నాగచైతన్య సమంత జంటగా గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు. వీరిద్దరూ ఇష్ట ప్రకారమే ఈ నిర్ణయం తీసుకొని సోషల్ మీడియా వేదికగా తెలియజేశారు.
Nagarjuna: చెత్త వార్తలు అంటూ.. సమంత నాగ చైతన్య విడాకులపై మరోసారి స్పందించిన నాగార్జున!
ఇక అక్కినేని కుటుంబం వీరి నిర్ణయాన్ని గౌరవిస్తూ వీరిద్దరు ఎక్కడున్నా సంతోషంగా ఉండాలని భావించారు. ఈ క్రమంలోనే విడాకులు ప్రకటన తర్వాత అక్కినేని కుటుంబం విడాకుల గురించి ఎప్పుడూ ప్రస్తావించలేదు. తాజాగా నాగార్జున ఒక ఆంగ్ల పత్రికకు ఇంటర్వ్యూ ఇస్తూ ఈ ఇంటర్వ్యూలో భాగంగా వీరి విడాకుల గురించి ప్రస్తావిస్తూ అసహనం వ్యక్తం చేశారు.
సమంత నాగచైతన్య విడాకులు తీసుకోవడానికి సరైన కారణం తెలియనప్పటికీ సోషల్ మీడియాలో ఎవరికి ఇష్టం వచ్చిన విధంగా వారు వీరి విడాకుల గురించి కారణాలు తెలియజేశారు. సమంతకు పిల్లలు ఇష్టం లేదని అందుకే విడాకులు ఇచ్చారని వార్తలు వచ్చాయి అలాగే సమంత సినిమాలో నటించడం అక్కినేని కుటుంబానికి ఇష్టం లేదని, సమంతకు ఇతరులతో సంబంధం ఉందనే వార్తలు చక్కర్లు కొట్టాయి. ఇలాంటి వార్తలు వచ్చినప్పటికీ అక్కినేని కుటుంబం మాత్రం ఎప్పుడూ ఈ వార్తలపై స్పందించలేదు.
ఈ క్రమంలోనే ఈ వార్తలపై నాగార్జున స్పందిస్తూ రోజురోజుకు ఫేక్ న్యూస్ ఎక్కువగా స్ప్రెడ్ అవుతున్నాయని…ఈ క్రమంలోనే వీరి విడాకుల విషయం పై లేనిపోనివి సృష్టిస్తున్నారు అంటూ నాగార్జున అసహనం వ్యక్తం చేశారు. విడాకులు వారిద్దరూ కలిసి నిర్ణయించుకొని ఈ డేసిషన్ తీసుకున్నారు. ఈ విధంగా వీరి గురించి వచ్చే ఈ చెత్త ప్రచారాలు చేస్తున్న వాటి గురించి మేం పట్టించుకోవడంలేదని నాగార్జున ఈ సందర్భంగా క్లారిటీ ఇచ్చారు.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…