Categories: FeaturedGeneral News

Nagarjuna: బిగ్ బాస్ కోసం నాగార్జున వాడిన ఈ పది బ్రాండ్ ల ధర తెలిస్తే షాక్ అవ్వాల్సిందే!

Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నాగార్జున ధరించే దుస్తులు ఎంతో విభిన్నంగా ఉంటాయి. అయితే ఈ కార్యక్రమం కోసం నాగార్జున ఉపయోగించిన ఈ పది రకాల బ్రాండెడ్ దుస్తుల ధర తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

  • కరైస్తవులలోవరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఇవోరి మిడ్‌నైట్ ఫారెస్ట్ షర్ట్ రూ. 14,500.
  • క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌కి చెందిన ఫ్లవర్ పాట్రెన్ క్రూ నెక్ పుల్లోవర్ ధర రూ. 2,12,715..
  • ఫెండీ బ్రాండ్ – బ్రౌన్ – బ్లాక్ ‘ఫరెవర్ ఫెండీ’ లో-టాప్ స్నీకర్స్ ధర రూ. 69,208
  • ఫెండీ బ్రాండ్ – లోగో ఇన్‌టార్సియా – నిట్ స్వెటర్ రూ.93 150
  • ప్రాడా బ్రాండ్ – ఆబ్‌స్ట్రాక్ట్ – ప్రింట్ షార్ట్ స్లీవ్ షర్ట్ ధర
    రూ. 2,25,727..

Nagarjuna:

  • అషాయ్ న్యూఢిల్లీ – మోరీసన్ షర్ట్ ధర రూ. 7,999..
  • లూయిస్ విట్టన్ – మోనోగ్రామ్ జ్వాకార్డ్ స్వెట్‌షర్ట్ ధర రూ 1,09,969
  • ఆఫ్ – వైట్ : యారోస్ – మోట్‌ఫిట్ టై – డై హూడీ
    ధర రూ. 76,835/
  • ఫెండీ బ్రాండ్ – డబుల్ – ఎఫ్ – లోగో – స్వెట్‌షర్ట్ ధర రూ. 74,998లు. ఇలా నాగార్జున ధరించిన ఈ బ్రాండెడ్ దుస్తులు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్ళ పెడుతున్నారు
lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

2 months ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

4 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

4 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago