Nagarjuna: టాలీవుడ్ కింగ్ అక్కినేని నాగార్జున ప్రస్తుతం బిగ్ బాస్ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న విషయం తెలిసిందే. ఈ కార్యక్రమంలో నాగార్జున ధరించే దుస్తులు ఎంతో విభిన్నంగా ఉంటాయి. అయితే ఈ కార్యక్రమం కోసం నాగార్జున ఉపయోగించిన ఈ పది రకాల బ్రాండెడ్ దుస్తుల ధర తెలిసి ప్రతి ఒక్కరూ షాక్ అవుతున్నారు.

- కరైస్తవులలోవరుణ్ చక్కిలం డిజైన్ చేసిన ఇవోరి మిడ్‌నైట్ ఫారెస్ట్ షర్ట్ రూ. 14,500.
- క్రిస్టియన్ డియోర్ బ్రాండ్‌కి చెందిన ఫ్లవర్ పాట్రెన్ క్రూ నెక్ పుల్లోవర్ ధర రూ. 2,12,715..
- ఫెండీ బ్రాండ్ – బ్రౌన్ – బ్లాక్ ‘ఫరెవర్ ఫెండీ’ లో-టాప్ స్నీకర్స్ ధర రూ. 69,208
- ఫెండీ బ్రాండ్ – లోగో ఇన్‌టార్సియా – నిట్ స్వెటర్ రూ.93 150
- ప్రాడా బ్రాండ్ – ఆబ్‌స్ట్రాక్ట్ – ప్రింట్ షార్ట్ స్లీవ్ షర్ట్ ధర
రూ. 2,25,727..

Nagarjuna:
- అషాయ్ న్యూఢిల్లీ – మోరీసన్ షర్ట్ ధర రూ. 7,999..
- లూయిస్ విట్టన్ – మోనోగ్రామ్ జ్వాకార్డ్ స్వెట్‌షర్ట్ ధర రూ 1,09,969
- ఆఫ్ – వైట్ : యారోస్ – మోట్‌ఫిట్ టై – డై హూడీ
ధర రూ. 76,835/ - ఫెండీ బ్రాండ్ – డబుల్ – ఎఫ్ – లోగో – స్వెట్‌షర్ట్ ధర రూ. 74,998లు. ఇలా నాగార్జున ధరించిన ఈ బ్రాండెడ్ దుస్తులు ధర తెలిస్తే ప్రతి ఒక్కరూ నోరెళ్ళ పెడుతున్నారు

































