Nandamuri Janaki Ram: సినిమా ఇండస్ట్రీలో నందమూరి కుటుంబానికి ఉన్న క్రేజ్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.నందమూరి వారసులుగా పలువురు ఇండస్ట్రీలోకి వచ్చి తక్కువ సమయంలోనే ఇండస్ట్రీకి దూరమైన విషయం మనకు తెలిసిందే. అయితే నటుడుగా ఇండస్ట్రీలో ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్న హరికృష్ణ సినిమాలపై పెద్దగా ఆసక్తి చూపించలేదు.
ఇలా హరికృష్ణ నటుడిగా ఫెయిల్యూర్ కాకుండా ఇండస్ట్రీకి దూరమయ్యారు. ఇక ఈయన వారసులుగా మనకు కేవలం కళ్యాణ్ రామ్ ఎన్టీఆర్ మాత్రమే తెలుసు కానీ ఈయనకు మరొక కుమారుడు జానకిరామ్ కూడా ఉన్నారు. ఇక ఈయనకు దీపిక అనే భార్య ఇద్దరు కుమారులు కూడా ఉన్నారు. అయితే దురదృష్టవశాత్తు జానకిరామ్ కూడా రోడ్డు ప్రమాదంలో మరణించారు.
ఇలా రోడ్డు ప్రమాదంలో జానకిరామ్ మరణించడంతో దీపిక తన ఇద్దరు పిల్లల బాగోగులు చూసుకుంటూ జీవితం గడుపుతున్నారు. అయితే తాజాగా దీపిక గురించి ఓ వార్త సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. దీపిక ఒంటరి జీవితాన్ని గడుపుతున్న నేపథ్యంలో కుటుంబ సభ్యులు సన్నిహితుల సలహా సూచన మేరకు ఈమె రెండో పెళ్లి చేసుకుందనే వార్తలు వినపడుతున్నాయి.
కుటుంబ సభ్యులు తనని బలవంతం చేయడంతోనే ఈమె కూడా రెండో పెళ్లి చేసుకొని కొత్త జీవితాన్ని ప్రారంభించినట్లు సోషల్ మీడియాలో వార్తలు వైరల్ అవుతున్నాయి.మరి దీపిక రెండో పెళ్లి గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్త వైరల్ అవుతుంది.
ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…
భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…
తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…
ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…
బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…
ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…