Featured

Nandamuri Ramakrishna : నందమూరి రామకృష్ణ గురించి బయటి ప్రపంచానికి తెలియని నిజాలు…!

Nandamuri Ramakrishna : నందమూరి తారకరామారావు గారి చివరి కొడుకు అయిన నందమూరి రామకృష్ణ.. హరికృష్ణ, బాలకృష్ణ తరువాత కొంత మీడియకు పరిచయమున్న వ్యక్తి. ఎన్టీఆర్ గారి మొదటి కుమారుడు రామకృష్ణ మరణించిన తరువాత ఏడవ సంతానంగా పుట్టిన కొడుకుకి రామకృష్ణ అని పేరు పెట్టుకున్నారు రామరావు . బాలకృష్ణ గారికి రామకృష్ణ గారికి మూడేళ్లు గ్యాప్ ఉండటం వీరి మధ్యలో భువనేశ్వరి ఉండటంతో వీరి ముగ్గురు చిన్నతనం నుండి ఎక్కువ క్లోజ్ గా ఉండేవారట. తోబుట్టువుళ్ళ కాకుండా స్నేహితులుగా ఉండేవారట. ఇక బాలకృష్ణ సినిమాల్లో హీరో ఇక హరికృష్ణ అటు సినిమా ఇటు పొలిటికల్ గా అందరికి తెలుసు వీరి తరువాత బయట పబ్లిక్ కి ఎక్కువగా కనిపించే వ్యక్తి రామకృష్ణనే.

తండ్రి కోసం అమెరికా లో ఉద్యోగం వదిలి…..

చిన్నప్పటి నుండి చదువులోను ఆటల్లోనూ చురుగ్గా ఉండే రామకృష్ణ బాట్మింటన్ అలాగే టెన్నిస్ బాల్ ప్లేయర్. చిన్నతనం నుండి ఆ పోటీలు ఎక్కడ నిర్వహించిన వెళ్ళేవారట. ఇక అమెరికాలో చదువుకుని అక్కడే ఉద్యోగంలో మంచి జీతానికి పనిచేస్తూ ఉన్న రామకృష్ణ ఆఫీస్ లో తన సహచరినే ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. అక్కడే స్థిరపడిన రామకృష్ణ తల్లి మరణం తరువాత క్రుంగిపోతున్న తండ్రి కోసం ఉద్యోగం వదిలి హైదరాబాద్ వచ్చేసారటా. పొలిటికల్ ఎంట్రీ ఇచ్చిన రామారావు గారికి అన్న హరికృష్ణతో కలిసి చేదోడు వాదోడుగా ఉండేవాడట. ఇక రామకృష్ణ స్టూడియోనా భాద్యతను సమర్థవంతంగా నిర్వహించడంలో రామకృష్ణ గారి పాత్ర ఎంతైనా వుంది.

ఎన్నో ప్రతిష్టత్మక చిత్రలను అ అబ్యానర్ లోనే రామకృష్ణ నిర్మించారు. ఇక తండ్రి మరణించిన తరువాత బాలకృష్ణ హీరోగా పెద్దన్నయ్య సినిమాను మోహనకృష్ణ సినిమటోగ్రఫీ లో తీసి మేము కలిసే ఉన్నాము అన్నట్లు ప్రపంచానికి చెప్పారు. ఒకానొక సమయంలో రామకృష్ణ గారికి ఆక్సిడెంట్ అవడంతో తలకు బాగా గాయమై తలలో రక్తస్రావం ఎక్కువవడం వల్ల చాలా సీరియస్ అయింది. ఆయన కోలుకున్నఇప్పటికీ ఒక చేతిని ఒక కాలిని పూర్తిగా కదపలేరట. ఇక మోహన్ కృష్ణ కొడుకు తారకరత్న హీరోగా యువ రత్న అనే సినిమాను నిర్మించిన రామకృష్ణ గారు ఆ సినిమా మొదట్లో హరికృష్ణ తో చివర్లో బాలకృష్ణ తో వాయిస్ ఓవర్ ఇప్పించడం విశేషం. అలా నందమూరి ఇంట్లో అందరితోను సన్నిహితంగా ఉంటూ అందరి బాగోగులను చూసుకుంటున్నారు రామకృష్ణ.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago