Movie News

Naresh -Pavithra Lokesh: పవిత్ర నరేష్ ల బంధంలో భారీ ట్విస్ట్.. అగ్రిమెంట్ ప్రకారమే రిలేషన్ లో ఉన్న నటి?

Naresh -Pavithra Lokesh:గత కొద్దిరోజులుగా మీడియా వార్తలలో ఫ్రంట్ లైన్ లో ఉన్నటువంటి వారిలో నరేష్ పవిత్ర లోకేష్ ఒకరు. ఈ జంట లివింగ్ ఇన్ రిలేషన్ లో ఉన్నారని త్వరలోనే పెళ్లి కూడా చేసుకోబోతున్నారని పెద్ద ఎత్తున వార్తలు రావడంతో నరేష్ మూడవ భార్య రమ్య రఘుపతి సీన్లోకి ఎంట్రీ ఇచ్చి నాన్న రచ్చ చేశారు.

నరేష్ తనకు విడాకులు ఇవ్వకుండానే పవిత్ర లోకేష్ ను ఎలా పెళ్లి చేసుకుంటారంటూ ఈమె పెద్ద ఎత్తున సంచలనం సృష్టించారు.ఇలా వీరి ముగ్గురి మధ్య పెద్ద ఎత్తున మాటల యుద్ధం జరగడమే కాకుండా రమ్య రఘుపతి ఏకంగా నరేష్ పవిత్ర పై చెప్పుతో దాడి చేయడానికి కూడా ప్రయత్నం చేశారు. ఇలా ఈ వివాదం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.

ఇదిలా ఉండగా తాజాగా నరేష్ పవిత్ర బంధంలో భారీ ట్విస్ట్ బయటపడింది.పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండడం కోసం ఓ అగ్రిమెంట్ కుదుర్చుకున్నారని ఆ అగ్రిమెంట్ ప్రకారమే వీరు రిలేషన్ లో ఉన్నారని తెలుస్తోంది. ఆ అగ్రిమెంట్ ప్రకారం పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉండటం వల్ల ఆయన నెలకు 25 లక్షల రూపాయలు చొప్పున ఆమెకు చెల్లిస్తున్నట్లు తెలుస్తోంది.

Naresh -Pavithra Lokesh: భరణంగా 50 కోట్లు…

భవిష్యత్తులో నరేష్ ఒకవేళ పవిత్ర లోకేష్ ను వదిలించుకోవాలనే ప్రయత్నాలు కనుక చేస్తే తనకు భరణం కింద 50 కోట్ల రూపాయలు చెల్లించాలని ఈ అగ్రిమెంట్లో రాసి ఉన్నట్లు పెద్ద ఎత్తున వార్తలు వస్తున్నాయి.మరి వీరి బంధం గురించి వస్తున్నటువంటి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియదు కానీ ప్రస్తుతం ఈ వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago