Movie News

Naresh – Pavithra Lokesh: అన్నాచెల్లెళ్లుగా నరేష్, పవిత్ర లోకేష్.. ఇలా చూపించాలని ఎలా అనిపించిందంటూ డైరెక్టర్‌పై సెటైర్స్!

Naresh – Pavithra Lokesh: నటి పవిత్ర లోకేష్ నరేష్ వ్యవహారం గత కొద్ది రోజులుగా హాట్ టాపిక్ గా మారిన విషయం మనకు తెలిసిందే. ఎంతో పద్ధతి గల మహిళగా తల్లి పిన్ని అత్త పాత్రలలో నటిస్తూ అందరిని మెప్పించిన పవిత్ర లోకేష్ నరేష్ తో రిలేషన్ లో ఉన్నారని విషయం బయటకు రావడంతో ఈమెపై ప్రతి ఒక్కరిలోనూ వారి అభిప్రాయం మారిపోయిందని చెప్పాలి.

ఈ విధంగా నరేష్ తో పవిత్ర లోకేష్ రిలేషన్ లో ఉన్నారని పెళ్లి కూడా చేసుకోబోతున్నారని వార్తలు వచ్చాయి. ఇలా ఈ వార్తలను నరేష్ మూడో భార్య రమ్య తీవ్రంగా ఖండించి పెద్ద ఎత్తున వివాదానికి కారణమయ్యారు. ఇలా నరేష్ రమ్య పవిత్ర లోకేష్ గత కొద్దిరోజులుగా మీడియా వార్తలలో నిలిచారు. ఇకపోతే రమ్య ఈమె వ్యవహార శైలిని తప్పు పట్టడమే కాకుండా ఏకంగా వీరిపై చెప్పుతో దాడికి కూడా ప్రయత్నం చేసింది.

ఈ విధంగా పలు సినిమాలలో భార్యాభర్తలుగా నటించి అనంతరం వీరిద్దరూ రిలేషన్ లో ఉన్న విషయం గురించి వార్తలు వచ్చిన అనంతరం ఈ జంట రవితేజ హీరోగా నటించిన రామారావు ఆన్ డ్యూటీ సినిమాలో సందడి చేశారు.అయితే ఈ సినిమాలో వీరిద్దరూ అన్నా చెల్లెలుగా కనిపించడంతో ఒక్కసారిగా వీరి పాత్రలపై ప్రేక్షకులు పెద్ద ఎత్తున ఈలలు వేస్తూ పలు థియేటర్లలో సందడి చేశారు.

అన్నా చెల్లెలుగా నటించిన నరేష్ పవిత్ర…

ఇకపోతే ఈ సినిమాలో వీరిద్దరి పాత్రల గురించి కొందరు నెటిజన్స్ సోషల్ మీడియా వేదికగా వీరిపై సెటైర్లు వేయడమే కాకుండా డైరెక్టర్ గురించి కూడా పలు కామెంట్స్ చేస్తున్నారు. సహజీవనం పెళ్లి అంటూ పెద్ద ఎత్తున వార్తలలో నిలిచిన ఈ జంటను అన్నా చెల్లెలుగా చూపించాలని ఎలా అనిపించింది డైరెక్టరూ అంటూ డైరెక్టర్ శరత్ పై నేటిజన్స్ సెటైర్లు వేస్తున్నారు. మొత్తానికి ఈ సినిమాలో అన్నా చెల్లెలుగా నటించిన నరేష్ పవిత్ర మరోసారి సంచలనంగా మారారు.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

అంతర్జాతీయ విజయాల కోసం తిరుమల చేరుకున్న పీవీ సింధు!

ఆంధ్రప్రదేశ్‌లోని ప్రముఖ పుణ్యక్షేత్రం తిరుమలవేంకటేశ్వర స్వామి ఆలయలో భారత బ్యాడ్మింటన్ స్టార్ పీవీ సింధు గురువారం భక్తి శ్రద్ధలతో దర్శనం…

59 seconds ago

ఎవరీ నటాలీ బేకర్?.. అమెరికా-ఇరాన్ చర్చలతో ట్రెండ్‌లోకి

ఇటీవల అంతర్జాతీయ రాజకీయ పరిణామాల మధ్య సోషల్ మీడియాలో ఒక్కసారిగా హాట్ టాపిక్‌గా మారిన పేరు నటాలీ ఎ. బేకర్.…

5 minutes ago

సచిన్‌తో హీరోయిన్ ప్రేమాయణం?.. అసలు నిజం బయటపెట్టిన నటి

క్రికెట్ దిగ్గజం సచిన్ టెండూల్కర్ వ్యక్తిగత జీవితంపై గతంలో చక్కర్లు కొట్టిన ఓ పాత గాసిప్ మరోసారి చర్చనీయాంశంగా మారింది.…

25 minutes ago

విజయవాడ దుర్గమ్మ హుండీ లెక్కలు.. రూ.2.68 కోట్ల ఆదాయం!

విజయవాడలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రం Sri Durga Malleswara Swamy Templeలో భక్తుల నుంచి వచ్చిన హుండీ ఆదాయం గణనీయంగా…

42 minutes ago

సీఎస్‌కేకు మరో షాక్.. ఖలీల్ అహ్మద్ టోర్నీ నుంచి ఔట్

ఐపీఎల్ 2026లో ఐదుసార్లు ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు మరో పెద్ద ఎదురుదెబ్బ తగిలింది. జట్టు కీలక లెఫ్ట్…

1 hour ago

హైకోర్టులో స్వయంగా వాదించిన రఘురామ.. ఆకివీడు రామాలయం కేసులో ట్విస్ట్

ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆసక్తికర పరిణామంగా నిలిచిన ఆకివీడు రామాలయం కేసులో డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామ కృష్ణంరాజు స్వయంగా హైకోర్టులో…

1 hour ago