Featured

Nayanatara : నయన్, విగ్నేష్ ల పెళ్లి… భట్టు, చంద్రకళ మీమ్స్ తో సోషల్ మీడియాలో మీమర్స్ సందడి….!

Nayanatara : జూన్ 9 న అంటే నిన్న తెల్లవారుజామున 2:22 గంటల ముహుర్తానికి మహాబలిపురంలో ఒక రిసార్ట్ లో నయనతార, దర్శకుడు విగ్నేష్ శివన్ లు పెళ్లి చేసుకున్నారు. ఎన్నో రోజులుగా అభిమానులు ఎదురుచూస్తున్న వీరి పెళ్లి ఘనంగా జరిగింది. ఈ పెళ్ళిలో నయన్ ఎరుపురంగు డిజైనర్ చీరలో జేడ్స్, డైమండ్స్ తో చేసిన ఆభరణాలను ధరించి బుట్ట బొమ్మలా అందంగా ఉంది. ఇక విగ్నేష్ తమిళ సంప్రదాయం ప్రకారం పట్టుపంచే ధరించి కనువిందు చేసాడు.

ఇక పెళ్ళికి తమిళ సినిమా ఇండస్ట్రీ నుండి రజనీకాంత్, విజయ్ సేతుపతి, విజయ్, కార్తీ, దర్శకులు అట్లీ, మణిరత్నం హాజరయ్యారు. ఇక బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా పెళ్ళికి హాజరై శుభాకాంక్షలు తెలిపారు. పెళ్ళిలో నయన్, విగ్నేష్ లు ధాత్రుత్వాన్ని చాటుకున్నారు. 20,000 మంది చిన్నారులకు పెళ్లి విందు ఏర్పాటు చేసి శభాష్ అనిపించుకున్నారు. ఇక ఇరవై మంది పురోహితుల సమక్షంలో సంప్రదాయ బద్ధంగా పెళ్లి వేడుక జరిగింది.

మీమర్స్ కు పండగ భట్టు చందు అంటూ సోషల్ మీడియాలో సందడి….

పెళ్లి జరిగిన తరువాత నయన్ ను ముద్దాడుతూ విగ్నేష్ ఉన్న ఫోటోను సోషల్ మీడియాలో పంచుకున్నాడు విగ్నేష్ శివన్. ఇక ఈ ఫోటోను మీమర్స్ వాళ్ల క్రియేటివిటీ ఉపయోగించి నయన్ కు విష్ చేసారు. అదుర్స్ సినిమాలోని భట్టు చందు పాత్రాలను బాగా వాడేసారు. అదుర్స్ సినిమాలో భగ్న ప్రేమికుడిగా భట్టు నయన్ పాత్ర చందుని ప్రేమిస్తాడు. ఆ సినిమాలోని క్లిప్స్ తో మీమర్స్ నయన్ కు పెళ్లి శుభాకాంక్షలు చెప్పారు. ఇపుడు ఈ మిమ్స్ నెట్టింట్లో బాగా వైరల్ అవుతూ అందరికి నవ్వు తెప్పిస్తున్నాయి.

Bhargavi

Recent Posts

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago

సోషల్ మీడియా వేధింపులపై డిప్యూటీ సీఎం కీలక నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి, జనసేన పార్టీ అధినేత పవన్ కల్యాణ్ సోషల్ మీడియా వినియోగం, వాక్ స్వాతంత్ర్యం, వ్యక్తిగత గౌరవం…

2 months ago