Categories: FeaturedMovie News

Nayanatara : నయన్, విగ్నేష్ ల హనీమూన్ ఖర్చు ఎంతంటే.. ఎక్కడకి వెళ్లారో తెలుసా…!

Nayanatara : జూన్ 9 న నయనతార, విగ్నేష్ ల పెళ్లి చాలా గ్రాండ్ గా మహాబలిపురం లోని షేరటన్ హోటల్ రిసార్ట్స్ లో జరిగింది. ఇక ఏడేళ్ల ప్రేమ బంధం మూడుముళ్లతో ఒక్కటయ్యారు నయన్ విగ్నేష్. ఇక ఈ పెళ్ళికి రజనీకాంత్, విజయ్ సేతుపతి, కార్తీ, డైరెక్టర్ అట్లీ, ఇక బాలీవుడ్ నుండి షారుఖ్ ఖాన్, బోనికపూర్ వంటి ప్రముఖులు హాజరయ్యారు. ఈ పెళ్ళికి సంబంధించి మీడియాను దూరం పెట్టారు. వారి వ్యక్తిగత పెళ్లి ఫోటోలను నయన్, విగ్నేష్ లు వారి సోషల్ మీడియా ద్వారా పంచుకున్నారు.

హనీమూన్ కోసం బ్యాంకాక్…

ఇక నయన, విగ్నేష్ ల పెళ్లిని గౌతమ్ మీనన్ మరియు ఆయన టీం చాలా అందంగా తీశారట. దీన్ని నెట్ ఫ్లిక్స్ ఇండియా ద్వారా ప్రేక్షకులు చూడవచ్చు. రెండు పార్టులుగా ఈ వీడియోను నెట్ ఫ్లిక్స్ ప్రసారం చేయనుంది. ఇక ఈ జంట ప్రస్తుతం వారి హనీమూన్ ను ఎంజాయ్ చేస్తున్నారు. ఇందుకోసం బ్యాంకాక్ వెళ్లిన జంట ఒక ఖరీదైన హోటల్ లో ఉంటున్నారట. అక్కడ రోజుకి రెండు లక్షలు బిల్ కాగా సెలబ్రిటీలకు ఉచితంగా ఇస్తారట హోటల్ యాజమాన్యం, ఫ్రీగా పబ్లిసిటీ వస్తుందని అలా చేస్తారట. కాబట్టి ఇపుడు నయన్, విగ్నేష్ లకు కూడా హోటల్ రూమ్ ఫ్రీ.

ఈ హోటల్ చావో ఫ్రెయా నది ఒడ్డున ఉంది. సోషల్ మీడియాలో ఖాతా లేకపోయినా నయన్ సోషల్ మీడియా ద్వారా ఫ్యాన్ పేజీలు మెయిన్టైన్ చేస్తూ చాలా ఏజెన్సీలు ఉన్నాయి. ఇక వీటిద్వారా ఆ హోటల్ కి బాగా పబ్లిసిటీ వస్తుంది కాబట్టి వాళ్ళు ఫ్రీ గా రూమ్ ఇచ్చారు. ఇక నయన్, విగ్నేష్ లు వారి ట్రిప్ ముగించుకున్నాక వారి సినిమా ప్రాజెక్ట్స్ తో బిజీ అవ్వబోతున్నారు. నయన్ తెలుగులో చిరు సరసన గాడ్ ఫాదర్ సినిమాలో నటిస్తోంది. పెళ్లి తరువాత కూడా తనకు నచ్చినంత వరకు నయన్ సినిమాల్లో నటిస్తుందట.

Bhargavi

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 month ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

3 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

3 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

4 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

4 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

4 months ago