Movie News

Nayanatara: షారుక్ సినిమాలో బికినీ వేసిన నయనతార… అందుకే అంత రెమ్యూనరేషనా?

Nayanatara: దక్షిణాది సినీ ఇండస్ట్రీలో అగ్ర తారగా ఎంతో మంచి గుర్తింపు సంపాదించుకున్నటువంటి వారిలో నయనతార ఒకరు.సౌత్ ఇండస్ట్రీలోని అత్యధిక రెమ్యూనరేషన్ అందుకుంటూ ఇండస్ట్రీలో ఎంతో బిజీగా గడుపుతున్నటువంటి నయనతార ప్రస్తుతం సినిమాలను కాస్త తగ్గించిందని చెప్పాలి. ఇకపోతే ప్రస్తుతం ఈమె బాలీవుడ్ స్టార్ హీరో షారుక్ ఖాన్ సరసన జవాన్ సినిమాలో నటిస్తున్నారు.

తమిళ డైరెక్టర్ అట్లీ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా ద్వారా నయనతార బాలీవుడ్ ఇండస్ట్రీలోకి అడుగుపెట్టబోతున్నారు.ఈ సినిమా కోసం నయనతార ఏకంగా 10 కోట్ల రూపాయల రెమ్యూనరేషన్ డిమాండ్ చేసినట్లు తెలుస్తోంది.ఇలా సౌత్ ఇండస్ట్రీలో 10 కోట్ల రెమ్యూనరేషన్ తీసుకున్నటువంటి ఏకైక నటి నయనతార అని మాత్రమే చెప్పాలి.

శరవేగంగా షూటింగ్ పనులను జరుపుకుంటున్న ఈ సినిమా జూన్ రెండవ తేదీ ప్రపంచవ్యాప్తంగా ఘనంగా విడుదల కానుంది. ఇక ఈ సినిమా గురించి తాజాగా ఒక క్రేజీ న్యూస్ సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. జవాన్ సినిమా కోసం నయనతార ఒక సన్నివేశంలో ఏకంగా బికినీ కూడా ధరించిందని తెలుస్తుంది.ఇలా ఈ సినిమా ద్వారా ఈమె అభిమానులకు బికినీ ట్రీట్ ఇవ్వబోతున్నారనే వార్త వైరల్ గా మారింది.

Nayanatara: బికినీ ట్రీట్ ఇవ్వబోతున్న నయనతార…


ఇక ఈ విషయం తెలిసినటువంటి అభిమానులు ఒకింత షాక్ అవుతున్నారు.ఈ మధ్యకాలంలో నయనతార నటించిన సినిమాలన్నింటిలో కూడా ఈమె పెద్దగా గ్లామర్ షో చేయడం లేదు అలాంటిది ఏకంగా బికినీ ధరించిందనే వార్త తెలియడంతో అందరూ షాక్ అవుతున్నారు.ఇలా ఈ సినిమాలో బికినీ ధరించే సీన్స్ ఉండటం వల్లనే ఈమె రెమ్యూనరేషన్ కూడా భారీగా డిమాండ్ చేసిందా అనే సందేహాలు వ్యక్తం అవుతున్నాయి. మరి ఈ వార్తలలో ఎంతవరకు నిజం ఉందో తెలియాల్సి ఉంది.

lakshana

Lakshana Reddy is Flash News Reporter in Telugudesk.net. Lakshana Reddy covers all Movies and Flash/Breaking News happenings and in Telugu States & Around World.

Recent Posts

పురాణపండ ఎత్తిన మంత్ర పతాకం ‘గౌరీపుత్ర నమస్తేస్తు’ అదిరింది..

హైదరాబాద్, సికింద్రాబాద్ వంటి జంటనగరాల్లోనే కాకుండా విశాఖపట్నం, విజయవాడ, బళ్ళారి, కాకినాడ, గుంటూరు, కర్నూల్, ఒంగోలు, నెల్లూరు, రాజమండ్రి వంటి…

1 day ago

సువాసన ఉన్న ప్యాడ్స్ వాడుతున్నారా?.. ఆరోగ్యానికి ముప్పు అంటున్న వైద్యులు!

ప్రతి మహిళ జీవితంలో నెలసరి ఒక సహజమైన శారీరక ప్రక్రియ. ఈ సమయంలో ఉపయోగించే శానిటరీ ఉత్పత్తులు ఆరోగ్యాన్ని, సౌకర్యాన్ని…

2 months ago

సంజూ శాంసన్‌కు బీసీసీఐ గుడ్‌న్యూస్.. మెగా టోర్నీకి గ్రీన్ సిగ్నల్!

భారత క్రికెట్ అభిమానుల్లో అత్యధిక మద్దతు ఉన్న ఆటగాళ్లలో వికెట్ కీపర్ బ్యాటర్ సంజూ శాంసన్ ఒకరు. అతను జట్టులో…

2 months ago

ప్రభుత్వ విద్యార్థులకు భారీ గుడ్‌న్యూస్.. ఉచిత ల్యాప్‌టాప్‌లు.. ఇకపై స్కూల్‌లోనే AI శిక్షణ..!

తెలంగాణ ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు మరో కీలక శుభవార్త చెప్పింది. డిజిటల్ విద్యను మరింత బలోపేతం చేయడంతో…

2 months ago

డ్వాక్రా మహిళలకు భారీ ఊరట..సీఎం చంద్రబాబు నిర్ణయం..

ఆంధ్రప్రదేశ్‌లోని డ్వాక్రా (DWCRA) మహిళలకు రాష్ట్ర ప్రభుత్వం శుభవార్త అందించింది. మహిళా స్వయం సహాయక సంఘాల ఆర్థిక భారం తగ్గించే…

2 months ago

క్యాప్‌జెమిని డే కేర్‌లో షాకింగ్ ఘటన.. చిన్నారిపై అమానుష వేధింపులు.. వైరల్ వీడియోలతో కలకలం

బెంగళూరులోని ప్రముఖ ఐటీ సంస్థ క్యాప్‌జెమిని (Capgemini) క్యాంపస్‌లో ఉన్న డే కేర్ సెంటర్‌లో చిన్నారిపై జరిగిన అమానుష ఘటన…

2 months ago